ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

September 5, 2026
in Crime News, News
0
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. గోదావరిలోకి దూకిన నలుగురు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు స్థానికంగా కిరాణా దుకాణం, పాల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో పాటు అప్పుల భారం పెరగడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున దంపతులు తమ 16 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తెతో కలిసి చించినాడ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అనంతరం నలుగురూ బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన జాలర్లు వెంటనే స్పందించి పద్మినిని రక్షించారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమారుడు, కుమార్తె గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్ల సహకారంతో గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీనివాస్‌ స్వస్థలం భీమవరంలోని మత్స్యపురి అని స్థానికులు తెలిపారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఆయన తణుకుకు వచ్చి అక్కడే స్థిరపడ్డారని చెప్పారు. ఆయన కుమారుడు పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా.. కుమార్తె స్థానిక ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పిల్లలతో కలిసి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం స్థానికులను తీవ్ర విషాదానికి గురిచేసింది.

ఇదిలా ఉండగా.. చించినాడ బ్రిడ్జి పరిసర ప్రాంతంలో ఇటీవల మరో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దంపతులు ఇదే ప్రాంతంలో గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఆ ఘటన జరిగిన పది రోజుల వ్యవధిలోనే మరో కుటుంబం గోదావరిలోకి దూకడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshAndhra Pradesh NewsBreaking newsChinchinadaFamily TragedyGodavari riverLocal Newsshivasakthi newsshivasakthimediaSuicide AttemptTanukuWest GodavariWest Godavari NewsYelamanchili
ShareTweetSend
Previous Post

డిగ్రీ ప్రవేశాలకు బ్రేక్‌.. నాలుగు నెలలుగా విద్యార్థుల ఎదురుచూపులు!

Next Post

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

Related Posts

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం
Telangana News

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

September 5, 2026
కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌
Telangana News

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

September 5, 2026
హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!
Telangana News

హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

September 5, 2026
మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!
Andhra Pradesh News

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

September 5, 2026
పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక
Andhra Pradesh News

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

September 5, 2026
కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు జోష్‌
Telangana News

కొడంగల్‌ ఎత్తిపోతల పనులకు జోష్‌

September 5, 2026
Next Post
మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు చేయాలి: నిజనిర్ధారణ కమిటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 5, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
5 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 5 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 5, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

September 5, 2026
హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

September 5, 2026
మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

మహిళల చేతుల్లో కొత్త పరిశ్రమలు.. 5 లక్షల లక్ష్యం!

September 5, 2026
పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

పిఠాపురంలో మహిళలకు పవన్‌ కల్యాణ్‌ శ్రావణ కానుక

September 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు బర్తరఫ్‌ చేసే రోజులు దగ్గర్లోనే: కేటీఆర్‌

September 5, 2026
హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

హైవేలపై.. ప్రయాణం ప్రాణాంతకం!

September 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.