భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీజీక్యూఏ, సికింద్రాబాద్‌లో 14 టెక్నీషియన్ గ్రూప్-సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల ఎంపిక 100 మార్కుల రాత పరీక్ష, 100 మార్కుల ట్రేడ్/స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది. రాత పరీక్షలో రుణాత్మక మార్కులు ఉండవు. ఎంపికైన వారిని సికింద్రాబాద్, బెంగళూరు, జబల్‌పుర్, చండీగఢ్‌లలో నియమించే అవకాశం ఉంది.
వయసు: 18–27 ఏళ్లు
వేతనం: రూ.18,000 నుంచి రూ.63,200 వరకు
చివరి తేదీ: 27 ఆగస్టు 2026
దరఖాస్తు విధానం: పోస్టు ద్వారా
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















