ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ.. రూ.10–15 వేల ధరలో ఫోన్లు విడుదలకు సిద్ధం

July 1, 2026
in Technology News, News
0
ఫైర్-బోల్ట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ.. రూ.10–15 వేల ధరలో ఫోన్లు విడుదలకు సిద్ధం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్మార్ట్‌వాచ్‌లు, వేరియబుల్స్ తయారీకి పేరుగాంచిన భారత కంపెనీ ఫైర్-బోల్ట్ (Fire-Boltt) ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. రూ.10 వేల నుంచి రూ.15 వేల ధర పరిధిలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి సంస్థ సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన సరఫరా శృంఖలాన్ని బలోపేతం చేయడానికి కంపెనీ దాదాపు 50 మిలియన్ డాలర్లు (సుమారు రూ.475 కోట్లు) పైగా పెట్టుబడులు పెట్టనుందని సంస్థ వ్యవస్థాపకుడు అర్నవ్ కిశోర్ తెలిపారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మెమరీ చిప్ ధరలు పెరగడం వల్ల బడ్జెట్ సెగ్మెంట్‌లో ఫోన్లు అందుబాటులో తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఈ లోటును పూడ్చేందుకే తాము ఈ విభాగంలోకి వస్తున్నామని చెప్పారు.

ఫైర్-బోల్ట్ తన ఫోన్లను బోల్ట్ OS ఆధారంగా అందించనుంది. ఆగస్టు కంటే ముందే 4G ఫోన్లను విడుదల చేయాలని, ఆ తర్వాత 5G ఫోన్లను కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ విక్రయాల ద్వారా వీటిని అందుబాటులోకి తేనుంది.

ప్రీమియం సెగ్మెంట్‌లో అధిక లాభాలు ఉండటంతో చాలా చైనా కంపెనీలు ఆ వైపు దృష్టి పెట్టాయని అర్నవ్ కిశోర్ తెలిపారు. ఈ కారణంగానే భారత వినియోగదారులకు అందుబాటు ధరల్లో స్థానిక బ్రాండ్‌ను అందించాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు.

మొదటి దశలో దాదాపు 10 లక్షల ఫోన్లను విక్రయించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsBudgetPhonesFireBolttGadgetNewsIndiaTechMobileLaunchNewsshivasakthi netshivasakthimediashivasakthinewsSmartphonesStartupNewsTechNewsTeluguNews
ShareTweetSend
Previous Post

వన్‌ప్లస్ ‘ఎన్6’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. 8000mAh భారీ బ్యాటరీతో ఆకర్షణ

Next Post

బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి.. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్

Related Posts

వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్
Technology News

వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్

July 1, 2026
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు
Business News

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

July 1, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)

July 1, 2026
అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు
Stock Market News

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

July 1, 2026
టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల
Technology News

టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల

July 1, 2026
ఓల్టాస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్న నోయల్‌ టాటా
Business News

ఓల్టాస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్న నోయల్‌ టాటా

July 1, 2026
Next Post
బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి.. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్

బీమా సుగమ్ ప్లాట్‌ఫామ్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి.. ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ అజయ్ సేథ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

July 1, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)

July 1, 2026
అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

July 1, 2026
టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల

టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల

July 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

July 1, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు (01-07- 2026)

July 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.