ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!

March 10, 2026
in Business News, News
0
కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెర్నా.. కార్ ప్రేమికులకు గుడ్ న్యూస్!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా తన ప్రముఖ సెడాన్ వెర్నాకు 2026 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. నూతన స్టైలింగ్‌, అధునాతన ఫీచర్లతో ఈ కారు మరింత ఆకర్షణీయంగా రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త వెర్నా ప్రారంభ ధర రూ.10.98 లక్షలు (ఎక్స్‌-షోరూమ్) గా నిర్ణయించారు.

ఈ కొత్త మోడల్‌లో మెరుగైన డిజైన్‌తో పాటు అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌, ప్రీమియం ఇంటీరియర్ ఫీచర్లను అందించారు. వెర్నా 2026 ఫేస్‌లిఫ్ట్‌ను HX2 (రూ.10.98 లక్షలు), HX4 (రూ.12.25 లక్షలు), HX6 (రూ.13.19–14.40 లక్షలు), HX6+ (రూ.13.81–15.02 లక్షలు), HX8 (రూ.14.88–17.62 లక్షలు), HX10 (రూ.17.15–18.25 లక్షలు) వంటి పలు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇంజిన్ విషయానికి వస్తే… ఈ కారు 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో పాటు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్‌గా 6-స్పీడ్ మాన్యువల్, CVT, అలాగే 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

భద్రతా ఫీచర్ల పరంగా కూడా ఈ కారులో అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఫ్రంట్-రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

అలాగే సౌకర్యాల పరంగా 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో – యాపిల్ కార్‌ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీకలర్ అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా 2026 సెడాన్‌కు హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్, స్కోడా స్లేవియా వంటి కార్లు ప్రధాన పోటీగా ఉండనున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: ADAS Features Carauto industry IndiaAutomobile NewsBreaking Auto NewsBreaking newsBusinessCar Launch UpdateCar Lovers NewsCar Technology FeaturesHonda City RivalHyundai Car LaunchHyundai Cars IndiaHyundai IndiaHyundai VernaHyundai Verna 2026Hyundai Verna FaceliftHyundai Verna FeaturesHyundai Verna PriceHyundai Verna VariantsIndiaNew Car Launch IndiaNew Hyundai VernaNewsPremium Sedan IndiaSedan Cars Indiashivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSkoda Slavia RivalVerna SedanVolkswagen Virtus Rival
ShareTweetSend
Previous Post

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

Next Post

విమానయాన సంస్థలపై డీజీసీఏ కఠిన నిఘా!!

Related Posts

వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌..
News

వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌..

July 31, 2026
స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు
Business News

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

July 31, 2026
కోతుల తెలివికి వ్యాపారి సమయస్ఫూర్తి.. చివరికి గెలిచింది ఎవరు?
Telugu Stories

కోతుల తెలివికి వ్యాపారి సమయస్ఫూర్తి.. చివరికి గెలిచింది ఎవరు?

July 31, 2026
అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌
Technology News

అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌

July 31, 2026
ప్రియుడితో కలిసి భర్త హత్య.. రెండేళ్లుగా ఆస్ట్రేలియా కథ చెప్పిన భార్య
Crime News

ప్రియుడితో కలిసి భర్త హత్య.. రెండేళ్లుగా ఆస్ట్రేలియా కథ చెప్పిన భార్య

July 31, 2026
స్పెయిన్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. జనసందోహం దూసుకురావడంతో 9 మంది మృతి
World News

స్పెయిన్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. జనసందోహం దూసుకురావడంతో 9 మంది మృతి

July 31, 2026
Next Post
విమానయాన సంస్థలపై డీజీసీఏ కఠిన నిఘా!!

విమానయాన సంస్థలపై డీజీసీఏ కఠిన నిఘా!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 31, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 31, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

July 31, 2026
డ్రైవర్‌ లేడు.. స్టీరింగ్‌ వీల్‌ లేదు.. అమెరికా రోడ్లపై రోబో ట్యాక్సీలు

డ్రైవర్‌ లేడు.. స్టీరింగ్‌ వీల్‌ లేదు.. అమెరికా రోడ్లపై రోబో ట్యాక్సీలు

July 31, 2026
కోతుల తెలివికి వ్యాపారి సమయస్ఫూర్తి.. చివరికి గెలిచింది ఎవరు?

కోతుల తెలివికి వ్యాపారి సమయస్ఫూర్తి.. చివరికి గెలిచింది ఎవరు?

July 31, 2026
అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌

అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌

July 31, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

July 31, 2026
డ్రైవర్‌ లేడు.. స్టీరింగ్‌ వీల్‌ లేదు.. అమెరికా రోడ్లపై రోబో ట్యాక్సీలు

డ్రైవర్‌ లేడు.. స్టీరింగ్‌ వీల్‌ లేదు.. అమెరికా రోడ్లపై రోబో ట్యాక్సీలు

July 31, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.