ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

September 16, 2026
in Sports News, News
0
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ జోరు.. రెండో స్థానానికి ఎగబాకిన భారత బ్యాటర్

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ ఒక స్థానం మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. 862 రేటింగ్ పాయింట్లతో ఉన్న అభిషేక్.. పాకిస్థాన్ బ్యాటర్ షహిబ్జాద ఫర్హాన్‌ను వెనక్కి నెట్టాడు. అగ్రస్థానంలో 913 పాయింట్లతో ఇషాన్ కిషన్ కొనసాగుతున్నాడు.

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ 121 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధశతకం కూడా ఉంది. ఈ ప్రదర్శన అతడి ర్యాంకింగ్ మెరుగుదలకు దోహదపడింది.

బౌలింగ్ విభాగంలోనూ భారత ఆటగాళ్లకు మంచి పురోగతి లభించింది. అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20 అనంతరం గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన వరుణ్ చక్రవర్తి 678 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి చేరాడు. అతడు రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు.

భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు చేరాడు. అతడి ఖాతాలో 650 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గాన్ స్టార్ రషీద్ ఖాన్ 744 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 861 పాయింట్లతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లోనూ రషీద్ ఖాన్‌దే టాప్ ర్యాంక్.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Abhishek SharmaCricket RankingsHarry BrookICC RankingsICC T20 Rankingsindian cricketIshan KishanJasprit BumrahRashid KhanShahibzada Farhanshivasakthi newsshivasakthimediaShubman GillT20 cricketTeam IndiaVarun Chakravarthy
ShareTweetSend
Previous Post

రూ.16,999కే ఒప్పో K14 Lite.. 7000mAh బ్యాటరీతో లాంచ్‌

Next Post

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

Related Posts

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు
Crime News

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!
Education

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026
‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!
Education

‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!

September 16, 2026
రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!
Movies

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026
20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్
Movies

20 ఏళ్ల ప్రేమ ప్రయాణం.. సూర్య-జ్యోతిక స్పెషల్ సెలబ్రేషన్స్

September 16, 2026
విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!
Sports News

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

September 16, 2026
Next Post
విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

విదేశాలకు బ్రేక్‌.. భారత్‌లోనే IPL 2027 మినీ వేలం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026
‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!

‘ఏం చదివావు?’ కాదు.. ‘ఏం చేయగలవు?’.. బ్లూ కాలర్‌ ఉద్యోగాలకు పెరుగుతున్న డిమాండ్‌!

September 16, 2026
రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

రూ.350 కోట్ల బ్రాండ్‌.. కానీ చర్చంతా కత్రినా బరువుపైనే!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

పులివెందులలో తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు

September 16, 2026
ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

ఇస్రోలో టెక్నీషియన్లకు ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమాతో ఛాన్స్!

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.