ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

విజయ్‌తో సినిమా చేయడమే నా కల: జాసన్‌ సంజయ్‌

August 1, 2026
in Movies, News
0
విజయ్‌తో సినిమా చేయడమే నా కల: జాసన్‌ సంజయ్‌

విజయ్‌తో సినిమా చేయడమే నా కల: జాసన్‌ సంజయ్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు, దర్శకుడు జాసన్‌ సంజయ్‌ తన భవిష్యత్‌ కలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచే తండ్రితో కలిసి సినిమా సెట్స్‌కు వెళ్లడం ద్వారా చిత్ర పరిశ్రమపై ఆసక్తి పెరిగిందని చెప్పారు. తొలుత పైలట్‌, ఆ తర్వాత క్రికెటర్‌ కావాలని అనుకున్నప్పటికీ.. సినిమాలపై ఆసక్తి పెరగడంతో ఫిల్మ్‌మేకింగ్‌ వైపు అడుగులు వేసినట్లు తెలిపారు.

కెనడాలో ఫిల్మ్‌మేకింగ్‌ నేర్చుకున్న తర్వాత తనకు ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చిందని జాసన్‌ సంజయ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో తన తండ్రి విజయ్‌ నటించే సినిమాకు దర్శకత్వం వహించాలనేది తన కల అని తెలిపారు. అంతేకాకుండా విజయ్‌తో పాటు హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ జాసన్‌ స్టాథమ్‌ను ఒకే సినిమాలో డైరెక్ట్‌ చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ‘సిగ్మా’ చిత్రంతో దర్శకుడిగా జాసన్‌ సంజయ్‌ పరిచయం కానున్నారు. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Celebrity NewsCinema NewsFilm DirectorJason SanjayJason StathamKollywoodLyca ProductionsSandeep KishanshivasakthimediashivasakthinewsSigaTamil CinemaThalapathy VijayVijay
ShareTweetSend
Previous Post

ఆర్థిక సేవల వైపు పతంజలి అడుగులు.. బీమా కంపెనీ కొనుగోలుకు సిద్ధం

Next Post

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. ఈస్ట్‌జోన్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు

Related Posts

కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు
Crime News

కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు

August 1, 2026
అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు
News

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

August 1, 2026
ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా..?
India News

చెత్త వేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘మనది నాగరిక సమాజమేనా?’

August 1, 2026
పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం
Telangana News

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

August 1, 2026
భోగాపురం సభలో అభివృద్ధి పండుగ.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం
Andhra Pradesh News

భోగాపురం సభలో అభివృద్ధి పండుగ.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం

August 1, 2026
దుర్గమ్మ కొండపై ఆధునిక సౌకర్యాలు.. రోప్‌వేకు కూడా ప్రతిపాదన
Devotional News

దుర్గమ్మ కొండపై ఆధునిక సౌకర్యాలు.. రోప్‌వేకు కూడా ప్రతిపాదన

August 1, 2026
Next Post
వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. ఈస్ట్‌జోన్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. ఈస్ట్‌జోన్‌ సెలక్టర్‌ కీలక వ్యాఖ్యలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

August 1, 2026
ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా..?

చెత్త వేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘మనది నాగరిక సమాజమేనా?’

August 1, 2026
పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

August 1, 2026
భోగాపురం సభలో అభివృద్ధి పండుగ.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం

భోగాపురం సభలో అభివృద్ధి పండుగ.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభం

August 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

August 1, 2026
ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా..?

చెత్త వేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘మనది నాగరిక సమాజమేనా?’

August 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.