ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గంజాయి కేసులో కీలక నిందితుడు ఎస్కేప్‌

June 15, 2026
in Crime News, News
0
గంజాయి కేసులో కీలక నిందితుడు ఎస్కేప్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్‌ సొహైల్‌ పోలీసుల కస్టడీ నుంచి పరారవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుడు తప్పించుకున్న విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రత్యేక బృందాలు అతని కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ నెల 9న విజయవాడ శివారు నిడమానూరులో ఈగల్‌ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఓ లారీలో 140 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. లారీ డ్రైవర్లను విచారించగా ఒడిశా నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు గంజాయిని తరలిస్తున్నట్లు బయటపడింది. అనంతరం డ్రైవర్ల ద్వారా సేకరించిన సమాచారంతో గంజాయి రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక వ్యక్తులను అధికారులు గుర్తించారు.

దీంతో కేరళకు చెందిన మహ్మద్‌ సొహైల్‌తో పాటు ఒడిశాకు చెందిన అరూప్‌ సింగ్‌, రాజేశ్‌కుమార్‌ సింగ్‌లను విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ నెల 11న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో సొహైల్‌ పోలీసుల కళ్లుగప్పి కస్టడీ నుంచి పరారయ్యాడు.

ప్రధాన నిందితుడు కోర్టులో హాజరుపరచకముందే తప్పించుకోవడంతో పోలీసు శాఖలో కలకలం రేగింది. ఈ ఘటనపై నగర పోలీసు కమిషనర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఉన్న నిందితుడిపై సరైన నిఘా లేకపోవడమే ఈ ఘటనకు కారణమని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టే అవకాశమూ కనిపిస్తోంది.

పోలీసుల దర్యాప్తులో సొహైల్‌ దేశవ్యాప్తంగా విస్తరించిన గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. ఒడిశాలో గంజాయి పండించే ప్రాంతాల నుంచి నేరుగా సరుకు కొనుగోలు చేసి, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తరలించే వ్యవస్థను అతడు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పాత కార్ల కొనుగోలు, విక్రయాల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా సాగిస్తున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు.

సొహైల్‌ స్వస్థలం కేరళ రాష్ట్రంలోని మళప్పురం జిల్లా చేరుకర గ్రామం కావడంతో అక్కడికి ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపించారు. అతని బంధువులు, సన్నిహితుల కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన మిగిలిన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

ప్రధాన నిందితుడు పరారవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అతడిని త్వరగా పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సమన్వయంతో గాలింపు కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshBreakingNewsBreakingUpdateCrimeAlertCrimeNewsDrugSmugglingDrugTraffickingGanjaCaseIndiaNewsLatestNewsLawAndOrderNewsPoliceCustodyPoliceInvestigationshivasakthi netshivasakthi newsshivasakthimediaVijayawada
ShareTweetSend
Previous Post

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ పరారైన ఘటన

Next Post

బ్యాంకులో రూ.4.5 కోట్ల బంగారం మాయం.. ఖాతాదారుల్లో ఆందోళన

Related Posts

తప్పుడు లేబుళ్లు, క్లెయిమ్‌లు.. 8 ఆహార కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
Business News

తప్పుడు లేబుళ్లు, క్లెయిమ్‌లు.. 8 ఆహార కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

June 15, 2026
అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు
Telugu Stories

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

June 15, 2026
పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్
Telugu Stories

పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

June 15, 2026
అద్భుతమైన బంగారు రంగు ఉప్పు
Telugu Stories

అద్భుతమైన బంగారు రంగు ఉప్పు

June 15, 2026
సోమరిపోతూ స్నేహితుడు
Telugu Stories

సోమరిపోతూ స్నేహితుడు

June 15, 2026
పేద కోడలి ట్రైబల్ బ్యాంబూ చికెన్
Telugu Stories

పేద కోడలి ట్రైబల్ బ్యాంబూ చికెన్

June 15, 2026
Next Post
బ్యాంకులో రూ.4.5 కోట్ల బంగారం మాయం.. ఖాతాదారుల్లో ఆందోళన

బ్యాంకులో రూ.4.5 కోట్ల బంగారం మాయం.. ఖాతాదారుల్లో ఆందోళన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

June 15, 2026
పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

June 15, 2026
అద్భుతమైన బంగారు రంగు ఉప్పు

అద్భుతమైన బంగారు రంగు ఉప్పు

June 15, 2026
సోమరిపోతూ స్నేహితుడు

సోమరిపోతూ స్నేహితుడు

June 15, 2026

Recent News

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

June 15, 2026
పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

June 15, 2026
అద్భుతమైన బంగారు రంగు ఉప్పు

అద్భుతమైన బంగారు రంగు ఉప్పు

June 15, 2026
సోమరిపోతూ స్నేహితుడు

సోమరిపోతూ స్నేహితుడు

June 15, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

June 15, 2026
పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

పల్లెటూరిలో చిచ్చు కిరాణా షాప్

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.