తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు Sohita మరియు Dhanyatha తమ సృజనాత్మకతతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జనగణనపై అవగాహన కల్పించేలా భారీ సైకత శిల్పాన్ని రూపొందించి అందరి ప్రశంసలు పొందారు.
ఆదివారం రంగంపేటలో 16 అడుగుల వెడల్పు, 4.5 అడుగుల పొడవుతో ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. “సమగ్ర జనగణన వివరాల సేకరణ దేశ అభివృద్ధికి సోపానం.. సరైన సమాచారం అందించడం మన బాధ్యత” అనే సందేశాన్ని అందులో పొందుపరిచారు.ఈ కళాఖండం ద్వారా జనగణన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని అక్కాచెల్లెళ్లు తెలిపారు. స్థానికులు, సందర్శకులు ఈ సృజనాత్మక ప్రయత్నాన్ని ప్రశంసించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















