ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మహంకాళి అమ్మవారికి మహా మంగళహారతి

August 3, 2026
in Devotional News, News
0
మహంకాళి అమ్మవారికి మహా మంగళహారతి

మహంకాళి అమ్మవారికి మహా మంగళహారతి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సికింద్రాబాద్‌: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉత్సవాల్లో భాగంగా మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణిని వినిపించారు.

అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

బోనాల సమర్పణ కోసం యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఆలయానికి చేరుకున్నారు. శివసత్తుల నృత్యాలు, భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక, భక్తి సందడి నెలకొంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Bonalu 2026Rangam BhavishyavaniSecunderabad BonaluSecunderabad Bonalu Jatarashivasakthi newsshivasakthimediaSwarnalathaTelangana BonaluUjjaini MahankaliUjjaini Mahankali Temple
ShareTweetSend
Previous Post

సీఆర్డీఏ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

Next Post

తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక

Related Posts

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌
Sports News

టీమ్‌ఇండియాతో చివరి అడుగు.. మధుర జ్ఞాపకాలను పంచుకున్న దిలీప్‌

August 3, 2026
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు
Stock Market News

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు
Sports News

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి
World News

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

August 3, 2026
ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన
Business News

ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

August 3, 2026
భేతాళుడి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడి తీర్పు
Telugu Stories

భేతాళుడి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడి తీర్పు

August 3, 2026
Next Post
తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక

తెలంగాణలో వర్షాలు.. ఎల్లో హెచ్చరిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

August 3, 2026
ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

August 3, 2026

Recent News

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి

August 3, 2026
ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

ఆగస్టు 5న వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ ప్రకటన

August 3, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

మార్కెట్లకు వరుసగా నాలుగో రోజు లాభాలు

August 3, 2026
కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

కామన్వెల్త్‌ విజేతలకు పవన్‌ అభినందనలు

August 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.