ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

టీఎంసీ చీలిక అభ్యర్థనపై స్పీకర్‌ ఓం బిర్లా సమీక్ష

June 17, 2026
in India News, News
0
టీఎంసీ చీలిక అభ్యర్థనపై స్పీకర్‌ ఓం బిర్లా సమీక్ష
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో తిరుగుబాటు చేస్తున్న 20 మంది లోక్‌సభ సభ్యులు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని సమర్పించిన అభ్యర్థనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉభయ పక్షాలతో చర్చించేందుకు నిర్ణయించారు. ఈ అంశంపై న్యాయపరమైన కోణంలో కూడా సమీక్ష జరుగుతోంది.

ఈ ప్రక్రియలో భాగంగా టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని సోమవారమే పిలిపించాలని స్పీకర్‌ ప్రయత్నించగా, ఆయన ఈడీ విచారణలో ఉండటంతో అది సాధ్యపడలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు గంటల గడువుతో ఈ-మెయిల్‌ ద్వారా పంపిన పిలుపునకు టీఎంసీ వర్గాలు స్పందించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎంపీ కీర్తి ఆజాద్‌ స్పీకర్‌ను కలుసుకుని పరిస్థితిని వివరించారు. తిరుగుబాటు ఎంపీలు పార్లమెంటులో విడిగా సీట్లు కేటాయించాలని, అలాగే ‘నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌సీపీఐ)లో విలీనమై ఎన్డీయేకు మద్దతు ఇస్తామని పేర్కొంటూ లేఖ సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ లేఖపై స్పీకర్‌ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన తీసుకునే నిర్ణయం న్యాయస్థానాల్లో సవాలు అయినా నిలబడేలా ముందస్తు న్యాయసలహా తీసుకుంటున్నారని సమాచారం.

ఇక తమ పార్టీ పూర్తిగా మమతా బెనర్జీ నాయకత్వంలోనే ఉందని టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్‌ స్పష్టం చేశారు. ఉనికిలో లేని పార్టీలో తిరుగుబాటు ఎంపీలు విలీనం అవుతామని చెప్పడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AbhishekBanerjeeBreakingNewsIndiaNewsIndianPoliticsLokSabhaSpeakerMamataBanerjeeMPsNationalPoliticsOMBirlaParliamentParliamentNewsPartySplitPoliticalNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaTMCWestBengalPolitics
ShareTweetSend
Previous Post

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌ వదంతులు అవాస్తవం: కేంద్రం

Next Post

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

Related Posts

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది
Technology News

6 ఏళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ధర రూ.23,999 నుంచి

August 3, 2026
బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు
India News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు
India News

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా
Telangana News

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి
News

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026
విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక
Andhra Pradesh News

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

August 3, 2026
Next Post
ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 3, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 3, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.