విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు భక్తులు విలువైన స్వర్ణకానుకను సమర్పించారు. నగరంలోని లబ్బీపేటకు చెందిన దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబ సభ్యులు సుమారు రూ.17 లక్షల విలువైన 108 గ్రాముల స్వర్ణలక్ష్మి కాసుల హారాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు.
కుటుంబ సభ్యులు ఆలయ డిప్యూటీ ఈవో కిశోర్‌కుమార్‌ను కలిసి స్వర్ణాభరణాన్ని సమర్పించారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అమ్మవారిపై భక్తితో స్వర్ణాభరణాన్ని సమర్పించిన దొండేటి ఐశ్వర్య జ్యోతి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు అభినందించారు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















