ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

August 3, 2026
in News
0
PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హైదరాబాద్: మణుగూరులోని PKOC-2 డిప్‌సైడ్ కోల్ బ్లాక్ సింగరేణి సంస్థకు దక్కడం సంతోషకరమైన విషయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు, తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఇటీవల ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల-2 బ్లాక్‌లు సింగరేణి పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ కూడా సంస్థకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు, యూనియన్ నాయకులు కోరారని కిషన్‌రెడ్డి తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు బ్లాక్ సింగరేణికి దక్కేందుకు అన్ని విధాలా కృషి చేశానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా మాత్రమే కాకుండా తెలంగాణ బిడ్డగా సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని చెప్పారు.

180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు

ఆగస్టు 3న వేలం ప్రక్రియ పూర్తయిందని, ఈ ప్రక్రియ ద్వారా మణుగూరులోని PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి కేటాయించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ బ్లాక్‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏడాదికి దాదాపు 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

2 వేల మందికి ఉద్యోగాలు

ఈ బ్లాక్‌ అభివృద్ధితో సుమారు 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ లభించే G-8 గ్రేడ్‌ బొగ్గు ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. మొత్తం మీద రూ.43 వేల కోట్లకు పైగా రెవెన్యూ సమకూరే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని వివరించారు.

PKOC-2 డిప్‌సైడ్ బ్లాక్‌ సింగరేణికి దక్కడం వల్ల తెలంగాణ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన బొగ్గు వనరులు అందుబాటులోకి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ, విద్యుత్ రంగం, కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Coal MiningKishan ReddyManuguruPKOC-2 Coal BlockPKOC-2 Dip SideshivasakthimediashivasakthinewsSingareniSingareni Coal MinesTelangana Coaltelangana news
ShareTweetSend
Previous Post

విజయవాడ దుర్గమ్మకు రూ.17 లక్షల విలువైన స్వర్ణలక్ష్మి కాసుల హారం కానుక

Next Post

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

Related Posts

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల
Telangana News

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

August 17, 2026
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
Crime News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య
India News

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!
Movies

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు
Sports News

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026
బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
Business News

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

August 17, 2026
Next Post
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.