ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

September 8, 2026
in Telangana News, News
0
స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు తాతా మధును అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించడంతోపాటు అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ స్పీకర్‌ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత

సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తాతా మధు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఘటనపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఈ వ్యవహారంపై మధ్యాహ్నం నుంచి శాసనసభ ప్రత్యేకంగా చర్చించింది. ముఖ్యమంత్రి సహా మంత్రులు, కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

చర్చ సందర్భంగా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతున్న సమయంలో ఆయన కంటతడి పెట్టడంతో సభలో ఉద్విగ్న పరిస్థితి నెలకొంది.

అరెస్టులపై కేటీఆర్‌ ఆగ్రహం

తాతా మధు, నవీన్‌రెడ్డిల అరెస్టులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ.. 420 హామీలు అమలు చేస్తే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్టవుతామని ఆయన వ్యాఖ్యానించారు.

అరెస్టులు, అక్రమ నిర్బంధాలతో ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్‌ ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన వ్యవహారంపైనా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాతా మధు, నవీన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులను కేటీఆర్‌ ఖండించారు. న్యాయస్థానాల వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే కేసులు నమోదు చేసి అరెస్టులు చేసిందని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వ ‘డైవర్షన్‌ పాలిటిక్స్‌’ను గమనిస్తున్నారని ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Assembly RowBRSBRS MLCCongress GovernmentGaddam Prasad KumarHyderabadKTRNaveen Kumar Reddypolitical newsSC ST Actshivasakthi newsshivasakthimediaSpeakerTata MadhuTelangana AssemblyTelangana Politics
ShareTweetSend
Previous Post

ఆవేశం మీకు కాదు.. నాకు ఉండాలి: హరీశ్‌రావుపై స్పీకర్‌ ఆగ్రహం

Next Post

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

Related Posts

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
World News

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

September 8, 2026
‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి
Movies

‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

September 8, 2026
ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌
Movies

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌

September 8, 2026
‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!
Movies

‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!

September 8, 2026
విజయ్‌తో ‘మాస్టర్‌’.. త్రిష పంపిన మెసేజ్‌ ఇదే: మాళవిక
Movies

విజయ్‌తో ‘మాస్టర్‌’.. త్రిష పంపిన మెసేజ్‌ ఇదే: మాళవిక

September 8, 2026
బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌
Business News

బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి ‘అరోరా’ ఏఐ మోడల్‌

September 8, 2026
Next Post
తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

తొలి రోజే తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

September 8, 2026
‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

September 8, 2026
ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌

September 8, 2026
‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!

‘టాక్సిక్‌’ కోసం భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న యశ్‌!

September 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌పై గెలిస్తే ఇంధన ధరలకు భారీ షాక్‌.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

September 8, 2026
‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

‘సర్దార్‌ 2’లో హీరోయిన్లకు డ్యాన్స్‌లు లేవు.. ఓన్లీ యాక్షన్‌: కార్తి

September 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.