ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గంగవరం, అడ్డతీగల పరిధిలో పెద్దపులి.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..!!

March 6, 2026
in Andhra Pradesh News, News
0
గంగవరం, అడ్డతీగల పరిధిలో పెద్దపులి.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అల్లూరి జిల్లా రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో ఈ పులి తిరుగుతున్నట్లు సమాచారం లభించింది. ముఖ్యంగా గంగవరం మండలం మొల్లవరం, అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామాల పరిసర ప్రాంతాల్లో రాత్రివేళ పులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ సమాచారంతో అప్రమత్తమైన అటవీశాఖ బృందాలు అక్కడికి చేరుకుని పులి పాదముద్రలను గుర్తించి సేకరిస్తున్నాయి. పులి మెడకు అమర్చిన రేడియో కాలర్‌ ద్వారా దాని కదలికలను అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

గంగవరం, అడ్డతీగల, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో అడవికి సమీప ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews

Tags: Addateegala MandalAgency Area NewsAgency VillagesAlluri Sitarama Raju DistrictAndhra Pradesh Breaking NewsAndhra Pradesh ForestsAndhra Pradesh NewsAndhra Pradesh WildlifeAndhrapradeshAP breaking newsAP Forest DepartmentBig Cat MovementBreaking newsEast Godavari ForestsForest Area Alertforest department alertForest OfficialsForest Patrol TeamsForest Range OfficersForest Region NewsForest Safety AlertForest SurveillanceGangavaram MandalJungle NewsNature News IndiaNewsRadio Collar TigerRadio Collar TrackingRampachodavaram AgencyRampachodavaram ForestRural Alertshivasakthi netshivasakthi newsTiger AlertTiger Footprint EvidenceTiger FootprintsTiger Monitoring SystemTiger MovementTiger PresenceTiger Sighting ReportTiger SpottedTiger TrackingTribal Area NewsVillage Safety AlertVillagers WarningWildlife AlertWildlife Department UpdateWildlife MonitoringWildlife Movementwildlife news IndiaWildlife ProtectionWildlife Tracking
ShareTweetSend
Previous Post

పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం.. ఆలస్యమైన విమానాలు..!!

Next Post

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

Related Posts

నాలుగు రోజుల గులాబీ టెస్టు.. ఆసీస్ గడ్డపై భారత్ సవాల్!
Sports News

నాలుగు రోజుల గులాబీ టెస్టు.. ఆసీస్ గడ్డపై భారత్ సవాల్!

March 6, 2026
ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!
Sports News

ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!

March 6, 2026
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!
Business News

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

March 6, 2026
డిజిటల్‌ ఫైనాన్స్‌ వైపు గ్రామీణ మహిళల అడుగులు.!!
Business News

డిజిటల్‌ ఫైనాన్స్‌ వైపు గ్రామీణ మహిళల అడుగులు.!!

March 6, 2026
నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!
World News

నేపాల్‌ లో ప్రజల తీర్పు.. ప్రశాంతంగా ముగిసిన కీలక పోలింగ్‌..!

March 6, 2026
జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!
India News

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

March 6, 2026
Next Post
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం..!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 6 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 6 మార్చి 2026 (శుక్రవారం)

March 6, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
నాలుగు రోజుల గులాబీ టెస్టు.. ఆసీస్ గడ్డపై భారత్ సవాల్!

నాలుగు రోజుల గులాబీ టెస్టు.. ఆసీస్ గడ్డపై భారత్ సవాల్!

March 6, 2026
ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!

ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!

March 6, 2026
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

March 6, 2026
డిజిటల్‌ ఫైనాన్స్‌ వైపు గ్రామీణ మహిళల అడుగులు.!!

డిజిటల్‌ ఫైనాన్స్‌ వైపు గ్రామీణ మహిళల అడుగులు.!!

March 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!

ఉత్కంఠభరిత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమ్‌ఇండియా..!

March 6, 2026
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ ఆకస్మిక సోదాలు..!

March 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.