ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏంటంటే…

April 7, 2026
in Education, News
0
ఇలక్ట్రికల్‌ నైపుణ్యాలతో కెరియర్‌లో వేగంగా ఎదగడానికి మార్గాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ చేస్తున్న వారికి ప్రస్తుత ఉద్యోగ ప్రపంచంలో వివిధ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఐటీఐతో ఆగిపోకుండా తర్వాత దశలను తెలివిగా ఎంచుకోవడం కూడా ముఖ్యం. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు, మారుతున్న టెక్నాలజీలపై అవగాహన ఉంటే ఉద్యోగ కెరియర్‌లో వేగంగా ఎదగవచ్చు.

ఐటీఐ తర్వాత వెంటనే ఉద్యోగంలో చేరడం ఒక సులువైన మార్గం. ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ వర్క్స్, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు, ఇండస్ట్రీలు, పవర్‌ సెక్టర్‌లో టెక్నీషియన్‌గా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే దీర్ఘకాలిక ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేయడం ఉత్తమమైన ఎంపికగా చెప్పవచ్చు. దీంతో సిద్ధాంతపరమైన అవగాహన పెరుగుతుంది. ఈ విద్యార్హతతో సూపర్‌వైజర్‌ లేదా ఇంజినీరింగ్‌ స్థాయికి ఎదగడానికి కూడా మార్గం సులువవుతుంది. ఆ తర్వాత లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌లోనూ చేరవచ్చు. ఆసక్తి ఉంటే, బీటెక్‌ తర్వాత ఎంటెక్‌ గురించీ ఆలోచించవచ్చు.

  • పరిశ్రమల అవసరాలు వేగంగా మారుతున్న క్రమంలో ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, పీఎల్‌సీ, స్కాడా, సోలార్‌ ఎనర్జీ సిస్టమ్స్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మెయింటెనెన్స్‌ లాంటి కోర్సులకు డిమాండ్‌ ఉంది. ఈ రంగాల్లో శిక్షణ పొందిన వారిని ప్రైవేట్‌ సంస్థల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలకు తీసుకుంటున్నారు.  గ్రీన్‌ ఎనర్జీ, స్మార్ట్‌ గ్రిడ్స్, ఎలక్ట్రిక్‌ వెహికల్స్, ఆటోమేషన్‌ రంగాలు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందనున్నాయి.
  • ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్నవారు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు, విద్యుత్‌ శాఖ, వివిధ రాష్ట్ర, కేంద్ర స్థాయి కొలువులకూ పోటీపడొచ్చు. బీహెచ్‌ఈఎల్, ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకు సిద్ధం కావచ్చు. అలాగే, వివిధ అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రాముల్లో పాల్గొని, ప్రాక్టికల్‌ అనుభవం పొందడం కూడా ఎంతో ప్రయోజనకరం.
  • ఐటీఐ విద్యార్హతతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాల గురించీ ఆలోచించవచ్చు. ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌గా లైసెన్స్‌ తీసుకుని హౌస్‌ వైరింగ్, ఇండస్ట్రియల్‌ ఇన్‌స్టలేషన్, సోలార్‌ ప్యానెల్‌ సెటప్‌ లాంటి సేవలను అందిస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలకు  డిమాండ్‌ ఉంది.

ఐటీఐ ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ ఉపాధికి ఒక మంచి ప్రారంభం మాత్రమే. దానికి తోడు ఉన్నత విద్య, ప్రత్యేక నైపుణ్యాలు, అనుభవాన్ని జోడిస్తే కెరియర్‌ను మీరు కోరుకున్న స్థాయికి తీసుకెళ్లవచ్చు. విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యం పెంచుకుంటూ ముందుకు సాగితే, మీకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

  • విద్యుత్‌ శాఖ
  • రాష్ట్ర, కేంద్ర స్థాయి కౌన్సిల్స్‌
  • BHEL, NTPC వంటి ప్రభుత్వ సంస్థలు
  • అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రామ్లలో పాల్గొని ప్రాక్టికల్‌ అనుభవం
  • . స్వయం ఉపాధి అవకాశాలు:
  • ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌గా లైసెన్స్‌ పొందడం
  • హౌస్‌ వైరింగ్, ఇండస్ట్రియల్‌ ఇన్‌స్టలేషన్, సోలార్‌ ప్యానెల్‌ సెటప్‌
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు డిమాండ్‌ ఉంది

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BTechOpportunitiesCareerGrowthCareerTipsEducationElectricalJobsElectricianSkillsEVMaintenanceGovernmentJobsIndustrialAutomationIndustryOpportunitiesITICareerNewsPolytechDiplomaPrivateJobsSelfEmploymentshivasakthi netshivasakthi newsSolarEnergyJobsTechnicalSkills
ShareTweetSend
Previous Post

సుఖ నిద్ర కోసం చిట్కాలు: ఒత్తిడిని వీడండి.. హాయిగా నిద్రపోండి!

Next Post

మధుమేహానికి చెక్ పెట్టాలా? అయితే రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Related Posts

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ
Crime News

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

September 10, 2026
అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో
Crime News

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

September 10, 2026
మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌
Movies

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

September 10, 2026
‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను
Movies

‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

September 10, 2026
నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి
Movies

నా జీవితంలోకి వచ్చిన అతని నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: ఆర్తి

September 10, 2026
‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!
Movies

‘సర్దార్‌ 2’ సుందరి ఆషికా రంగనాథ్‌.. ఈ బ్యూటీ గురించి ఆసక్తికర విషయాలివే!

September 10, 2026
Next Post
మధుమేహానికి చెక్ పెట్టాలా? అయితే రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మధుమేహానికి చెక్ పెట్టాలా? అయితే రాత్రి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

September 10, 2026
అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

September 10, 2026
మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

మోడలింగ్‌ నుంచి మొదలైన ప్రయాణం.. నటిని కావాలనే కలకు అదే ప్రేరణ: కృతి సనన్‌

September 10, 2026
‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

‘నేనేం స్టార్స్‌ ఇంట్లో పుట్టలేదు.. కష్టపడి ఎదిగాను’: ఉదయభాను

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

లగ్జరీ కారులో వచ్చి.. ఇంట్లో 36 సవర్ల బంగారం చోరీ

September 10, 2026
అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

అనుకూల నివేదిక కోసం రూ.50 వేలు డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన డీఐఈవో

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.