ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

March 4, 2026
in World News, News
0
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల
Share on FacebookShare on TwitterShare on Whatsapp

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది భారతీయులు భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులకు సహాయం అందించేందుకు స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.

అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు సంప్రదించేందుకు కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది. భారతీయులు ఈ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని సూచించింది.

కేంద్ర హెల్ప్‌లైన్ నంబర్లు:
1800118797 (టోల్ ఫ్రీ)
+91 11 2301 2113
+91 11 2301 4104
+91 11 2301 7905

అదేవిధంగా, ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల్లోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించేందుకు ప్రత్యేక అత్యవసర నంబర్లను కూడా విడుదల చేశారు.

దేశాల వారీగా అత్యవసర నంబర్లు:

బహ్రెయిన్‌: +973 39418071
ఇరాన్‌: +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359
ఇరాక్‌: +964 7716511185, +964 7704444899
ఇజ్రాయెల్‌: +972 547520711, +972 542428378
జోర్డాన్‌: +962 770422276
కువైట్‌: +965 65501946
లెబనాన్‌: +961 76860128
ఒమన్‌: +968 98282270 (WhatsApp), 80071234 (Toll Free)
ఖతార్‌: +974 55647502
రమల్లా, పాలస్తీనా: +970 592916418
సౌదీ అరేబియా (రియాద్): +966 114884697, 8002471234 (Toll Free)
సౌదీ అరేబియా (జెడ్డా): +966 126648660, +966 122614093
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: +971 543090571 (WhatsApp), 80046342 (Toll Free)

పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లను సంప్రదించాలని విదేశాంగ శాఖ సూచించింది. అవసరమైన సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Breaking newsBreakingWorldNewsCrisisResponseDiplomaticSupportEmbassyAlertEmergencyHelplineForeignAffairsIndiaGlobalConflictGlobalTensionsGovernmentOfIndiaGulfRegionNewsGulfTensionsGulfWarTensionsIndiaAbroadHelpIndiaForIndiansIndianCitizensIndianDiasporaIndianEmbassyIndiansAbroadIndiansInGulfIndiansSafetyInternationalCrisisInternationalRelationsIranIsraelWarMEAIndiaMiddleEastCrisisMiddleEastUpdateNewsSafetyOfIndiansshivasakthi netshivasakthi newsWarZoneAlertWestAsiaConflictword newsWorldConflictUpdate
ShareTweetSend
Previous Post

ఉండవల్లిలో ‘డిన్నర్ డిప్లొమసీ’.. నెల్లూరు, తిరుపతి నేతలతో సందడి చేసిన మంత్రి లోకేష్

Next Post

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

Related Posts

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌
Business News

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!
Business News

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?
Business News

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట
World News

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026
ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు
World News

ట్రంప్‌ కుమారుడి పెళ్లికి రష్యా కుబేరుడి భారీ నిధులు

September 15, 2026
అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల
World News

అఫ్గాన్‌లో కేరళ వ్లాగర్‌కు షాక్‌.. తాలిబన్లు అదుపులోకి తీసుకుని విడుదల

September 15, 2026
Next Post
నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

నాగర్‌కర్నూల్‌లో సంచలనం.. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 15 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 15, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

రూ.2,000 వరకు యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు లేవు.. ఆపై ఎంత కట్టాలి?

September 15, 2026
ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

ట్రంప్‌ వీసా నిబంధనలకు కోర్టులో ఎదురుదెబ్బ.. విదేశీ విద్యార్థులకు ఊరట

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.