ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం… కోట్ల నష్టం

March 25, 2026
in Crime News, News
0
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం… కోట్ల నష్టం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి రాయపూడి సమీపంలో మేఘా సంస్థ క్యాంపుసైటులో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా.రాత్రి 10.30 గంటల సమయంలో పీఎల్‌బీ పైపుల నుంచి మంటలు చెలరేగినట్లు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. మొదట చిన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. వెంటనే ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.

మంగళగిరి, విజయవాడ, గుంటూరు నుంచి ఫైరింజిన్లు చేరుకుని సుమారు మూడు గంటల పాటు శ్రమించి అర్ధరాత్రి 2.05 గంటలకు మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.ఘటనాస్థలంలో ఉన్న 22 లాట్లలో 18 లాట్ల పీఎల్‌బీ పైపులు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కో లాట్‌లో 260 పైపులు ఉన్నట్లు మేఘా సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వర్షాలతో చిత్తడిగా ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర ఉన్నతాధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.మేఘా సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AmaravatiFireAndhraPradeshNewsBigFireBreakingNewsConstructionSiteCrime NewsCroresLossDisasterNewsEmergencyResponseFireAccidentFireAlertFireDamageFireEnginesGroundReportIncidentUpdateIndiaNewsInfrastructureNewsInvestigationOngoingLatestNewsMegaProjectNewsnewsalertPoliceInvestigationPropertyLossPublicSafetyRayapudiRiskAlertSafetyConcernsSeriousIncidentshivasakthi netshivasakthi newsSuspiciousFire
ShareTweetSend
Previous Post

“రస్సెల్ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, కేకేఆర్ భావోద్వేగం!!

Next Post

హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

Related Posts

“లెట్స్ బై స్పిరిట్ ఎయిర్” క్యాంపెయిన్‌కు భారీ స్పందన
World News

“లెట్స్ బై స్పిరిట్ ఎయిర్” క్యాంపెయిన్‌కు భారీ స్పందన

May 11, 2026
ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు
Telugu Stories

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

May 11, 2026
ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌
India News

ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

May 11, 2026
మాయా రహస్య గ్రామం
Telugu Stories

మాయా రహస్య గ్రామం

May 11, 2026
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ
Telangana News

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

May 11, 2026
50 కోట్ల గేదె
Telugu Stories

50 కోట్ల గేదె

May 11, 2026
Next Post
హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

హైదరాబాద్ TGPAలో బంకుల వద్ద భారీ క్యూలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 11 మే 2026 (సోమవారం)

పంచాంగం: 11 మే 2026 (సోమవారం)

May 11, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

May 11, 2026
ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

May 11, 2026
మాయా రహస్య గ్రామం

మాయా రహస్య గ్రామం

May 11, 2026
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

May 11, 2026

Recent News

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

May 11, 2026
ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

May 11, 2026
మాయా రహస్య గ్రామం

మాయా రహస్య గ్రామం

May 11, 2026
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: ప్రధాని మోదీ

May 11, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

ఒక పేద గ్రామం నుండి బంగారు కొబ్బరి నీరు

May 11, 2026
ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం: తమిళనాడు సీఎం విజయ్‌

May 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.