ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం: పీజీ విద్యార్థి మృతి

April 17, 2026
in Crime News, News
0
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం: పీజీ విద్యార్థి మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కుర్వపల్లి తండాకు చెందిన కాట్రావత్ సురేశ్ (26) ఉస్మానియా వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ పీజీ చదువుతున్నారు. మూడు నెలల క్రితం ఆయన కోర్సులో చేరి వసతిగృహంలో ఉంటున్నారు.

సురేశ్ జనరల్ మెడిసిన్‌లో చేరాలని భావించినప్పటికీ ర్యాంకు తక్కువ రావడంతో సర్జరీ విభాగంలో చేరాల్సి వచ్చిందని తెలుస్తోంది. కోర్సు ఒత్తిడి, మానసిక సమస్యలతో ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నట్లు కుటుంబం తెలిపింది.గురువారం ఉదయం ఆయన తల్లితో ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే వసతిగృహ గదిలో నిద్రమాత్రలు, మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తోటి విద్యార్థులు గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తమ కుమారుడి మృతికి సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలోనే ర్యాగింగ్ గురించి తనకు చెప్పాడని, ఫిర్యాదు చేస్తే వేధింపులు పెరుగుతాయని భయపడ్డాడని తల్లి నాగమణి తెలిపారు.ఘటనపై గిరిజన సంఘాలు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AntiRaggingBreakingNewsCampusNewscollegeincidentCrimeCrime NewsEducationNewsHospitalNewsHyderabadNewsIndiaNewsmedicalnewsNewsNewsUpdateosmaniamedicalcollegepgstudentPoliceInvestigationRaggingSadNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaStudentDeathTelanganaNewsTragedyViralNews
ShareTweetSend
Previous Post

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

Next Post

బుమ్రా ‘మిస్టరీ’ వీడిందా? పఠాన్ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది!

Related Posts

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క
Technology News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు
Andhra Pradesh News

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం
Andhra Pradesh News

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌
Andhra Pradesh News

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026
స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి
Andhra Pradesh News

స్థానిక పోరులో కూటమిదే జయకేతనం కావాలి

September 9, 2026
చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌
Andhra Pradesh News

చంద్రబాబును బంధించినా.. నిజాన్ని బంధించలేరు: లోకేశ్‌

September 9, 2026
Next Post
బుమ్రా ‘మిస్టరీ’ వీడిందా? పఠాన్ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది!

బుమ్రా ‘మిస్టరీ’ వీడిందా? పఠాన్ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

కార్యకర్తల త్యాగాలతోనే అధికారంలోకి వచ్చాం

September 9, 2026
రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

రక్తంతో ఎన్నికల యుద్ధం చేస్తాం: వైకాపా ఎమ్మెల్సీ భరత్‌

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలదే కీచకపర్వం: సీతక్క

September 9, 2026
రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

రూ.32కే కిలో ఉల్లి.. రాష్ట్రవ్యాప్తంగా రాయితీ విక్రయాలు

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.