ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మహిళల T20 వరల్డ్ కప్.. భారత జట్టు ప్రకటించింది

May 2, 2026
in Sports News, News
0
మహిళల T20 వరల్డ్ కప్.. భారత జట్టు ప్రకటించింది
Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌ వేదికగా జూన్ 12న ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, ప్రధాన కోచ్ అమోల్‌ మజుందార్‌, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లతో సమావేశమైంది. అనంతరం టీ20 ప్రపంచ కప్‌ జట్టును ప్రకటించారు.

టీ20 ప్రపంచ కప్.. భారత జట్టు ఇదే

హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి పుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, శ్రీచరణి, యాస్తికా భాటియా, నందిని శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకాసింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్.

భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? 

మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌ లీగ్‌ దశలో తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో (జూన్ 14న) ఆడనుంది. 17న నెదర్లాండ్స్, 21న సౌతాఫ్రికా, 25న బంగ్లాదేశ్‌, 28న ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా తలపడనుంది. గ్రూప్-బిలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 30న తొలి సెమీస్, జులై 2న రెండో సెమీస్ కెన్నింగ్టన్ ఓవల్, లండన్‌లో జరుగుతాయి. జులై 5న జరిగే ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది.

ప్రైజ్‌మనీ ఎంతంటే?

ఈసారి కప్‌నకు రూ.82 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ కేటాయించింది. గత టోర్నీతో పోలిస్తే ఇది పది శాతం ఎక్కువ. విజేతగా గెలిచే జట్టుకు రూ.21.8 కోట్లు నగదు బహుమతి అందనుంది. రన్నరప్‌కు రూ.10 కోట్లు లభిస్తాయి. సెమీస్‌లో ఓడిన జట్లు రూ.6.29 కోట్ల చొప్పున పొందుతాయి. ఒక్కో గ్రూప్‌ మ్యాచ్‌ విజయానికి రూ.29 లక్షల చొప్పున దక్కుతాయి. ఈ టోర్నీలో ఆడే 12 జట్లు కనీసం రూ.2.06 కోట్లు ఖాతాలో వేసుకోనున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BCCIBreakingNewsCricketNewsIndianCricketNewsNewsUpdateshivasakthi netshivasakthi newsshivasakthimediaSportsNewsT20WorldCupTeamIndiaWomensCricketWomenT20WorldCup
ShareTweetSend
Previous Post

ప్రీమియం యూజర్లకు ముందుగా అందుబాటులోకి ‘Ask YouTube’

Next Post

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

Related Posts

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?
World News

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

September 16, 2026
బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్
World News

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

September 16, 2026
మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!
India News

మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!

September 16, 2026
మిస్‌ యూనివర్స్‌ ఇండియా టాప్‌-20.. మళ్లీ ఉద్యోగంలో చేరిన బ్యూటీ!
India News

మిస్‌ యూనివర్స్‌ ఇండియా టాప్‌-20.. మళ్లీ ఉద్యోగంలో చేరిన బ్యూటీ!

September 16, 2026
యాప్‌లో బుకింగ్‌.. ప్రయాణికులకు షాక్‌ మీద షాక్‌
Telangana News

యాప్‌లో బుకింగ్‌.. ప్రయాణికులకు షాక్‌ మీద షాక్‌

September 16, 2026
ప్రైవేటు, భూదాన్‌ భూముల వివరాలు బయటకు తీయాలి: కూనంనేని
Telangana News

ప్రైవేటు, భూదాన్‌ భూముల వివరాలు బయటకు తీయాలి: కూనంనేని

September 16, 2026
Next Post
నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

నీట్‌ పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

September 16, 2026
బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

September 16, 2026
మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!

మామ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. కొడుకుకూ సంబంధం!

September 16, 2026
మిస్‌ యూనివర్స్‌ ఇండియా టాప్‌-20.. మళ్లీ ఉద్యోగంలో చేరిన బ్యూటీ!

మిస్‌ యూనివర్స్‌ ఇండియా టాప్‌-20.. మళ్లీ ఉద్యోగంలో చేరిన బ్యూటీ!

September 16, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

ట్రంప్‌–నటాలీ హార్ప్‌ కిస్సింగ్‌ ఫొటో.. అసలు నిజమేనా?

September 16, 2026
బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా విషాదం.. కుప్పకూలిన న్యూస్‌ హెలికాప్టర్

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.