ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ప్రాజెక్టులను పూర్తి చేయండి: ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

May 15, 2026
in Telangana News, News
0
కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ప్రాజెక్టులను పూర్తి చేయండి: ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఒక్కో టిమ్స్ ఆసుపత్రిని రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.

హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టులు రెండేళ్ల కిందటే పూర్తయ్యేవని అన్నారు. రాజకీయ భేషజాలకు పోకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని టిమ్స్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్, గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రులతో పాటు ఎంజీఎం వరంగల్, నిమ్స్ విస్తరణ పనులను కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AlwalBharatRashtraSamithiBreakingNewsBRSGachibowliHealthCareHealthInfrastructureHyderabadHyderabadNewsKCRKTRLBNagarMGMWarangalNIMSPublicHealthSanathnagarshivasakthishivasakthinewsTelanganaTelanganaNewsTIMSHospitalTRS
ShareTweetSend
Previous Post

800 మంది డ్యాన్సర్లతో ప్రత్యేకంగా చిత్రీకరించిన గీతం

Next Post

మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం

Related Posts

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు
Devotional News

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

May 15, 2026
ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? - శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!
Devotional News

ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? – శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

May 15, 2026
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్
Stock Market News

దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్

May 15, 2026
పచ్చ యాలకులు vs నల్ల యాలకులు – తేడాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు
Health

పచ్చ యాలకులు vs నల్ల యాలకులు – తేడాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

May 15, 2026
పిల్లల ఆరోగ్యానికి యోగా ఆసనాలు – నిపుణుల సూచనలు
Health

పిల్లల ఆరోగ్యానికి యోగా ఆసనాలు – నిపుణుల సూచనలు

May 15, 2026
పొట్ట కొవ్వు తగ్గించడంలో సొరకాయ జ్యూస్ అద్భుత ప్రయోజనాలు
Health

పొట్ట కొవ్వు తగ్గించడంలో సొరకాయ జ్యూస్ అద్భుత ప్రయోజనాలు

May 15, 2026
Next Post
మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం

మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 15 మే 2026 (శుక్రవారం)

May 15, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

May 15, 2026
ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? - శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? – శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

May 15, 2026
దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్

దేశీయ స్టాక్ మార్కెట్లకు నష్టం – రెండ్రోజుల లాభాలకు బ్రేక్

May 15, 2026
పచ్చ యాలకులు vs నల్ల యాలకులు – తేడాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

పచ్చ యాలకులు vs నల్ల యాలకులు – తేడాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

May 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

May 15, 2026
ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? - శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

ఇంట్లో ఎటువంటి శివలింగం ఉంచాలి? – శాస్త్రాలు ఏం చెబుతున్నాయి!

May 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.