ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం

May 15, 2026
in India News, News
0
మోదీ వసూళ్లు మొదలు.. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆగ్రహం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ దుమారానికి దారితీసింది. ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ద్రవ్యోల్బణ వ్యక్తి మోదీ’ అంటూ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విమర్శలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాకే ఇంధన ధరలను పెంచారని ఆరోపించింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతూ కేంద్రం వసూళ్లు ప్రారంభించిందని మండిపడింది.తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల అనంతరం ధరల పెంపు ఊహించిన విషయమేనని పేర్కొంది. ప్రజలపై భారం తగ్గించేందుకు విలువ ఆధారిత పన్ను (VAT) తగ్గిస్తారా అంటూ పశ్చిమబెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన భాజపా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై వ్యంగ్యంగా స్పందించారు. ‘ముందుకు సాగాలంటే సైకిల్ ఒక్కటే ఆప్షన్’ అంటూ సైకిల్ తొక్కుతున్న క్యారికేచర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల గుర్తు కూడా సైకిల్ కావడం విశేషంపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AkhileshYadavBJPBreakingNewsCongressCrudeOilDieselPriceEconomicBurdenFuelCrisisFuelHikeFuelPriceHikeFuelRatesIndiaNewsInflationModiGovernmentNationalNewsOilPricesOppositionAttackPetrolDieselPetrolPricePMModiPoliticalNewsshivasakthishivasakthinewsTeluguNewsTrinamoolCongressVAT
ShareTweetSend
Previous Post

కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ప్రాజెక్టులను పూర్తి చేయండి: ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి

Next Post

టామ్‌ క్రూజ్‌ చిత్రం కోసం తెలుగు దర్శకుడు?

Related Posts

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం
Movies

భవిష్యత్తులో మోహన్‌లాల్‌తో పని చేయాలని ఆశ: చిదంబరం

June 15, 2026
పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్
Andhra Pradesh News

పార్టీ కంటే దేశ సమగ్రతే ముఖ్యం: పవన్ కల్యాణ్

June 15, 2026
ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’
Movies

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక
Technology News

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్
Stock Market News

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు
Business News

టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

June 15, 2026
Next Post
టామ్‌ క్రూజ్‌ చిత్రం కోసం తెలుగు దర్శకుడు?

టామ్‌ క్రూజ్‌ చిత్రం కోసం తెలుగు దర్శకుడు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 15, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 15 జూన్ 2026 (సోమవారం)

June 15, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 15, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

June 15, 2026
టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

టాటా ట్రస్ట్స్‌ దాతృత్వ వ్యయం రూ.2,000 కోట్లకు పెంపు

June 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

ఆగస్టు రిలీజ్‌ రేసులోకి వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’

June 15, 2026
ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

June 15, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.