గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ (తాపీ మేస్త్రీ) కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఈనెల 23న ఆసుపత్రిలో చేరాడు.
శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన సమయంలో, ఆయన ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటన స్థలంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సమాచారం ప్రకారం, శ్రీనివాస్ భార్య కొంతకాలం క్రితం మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారని తెలుస్తోంది. ఘటనపై ఆసుపత్రి అధికారులు, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















