ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి Ranjit Basha తెలిపారు.
అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లు Results BIE AP, ద్వారా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా “మనమిత్ర” వాట్సప్ సేవ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చని తెలిపారు. వాట్సప్ కోసం 9552300009 నంబర్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ సదుపాయం కూడా కల్పించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ మార్కులను సులభంగా తనిఖీ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















