ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మొటిమల నుంచి ఎగ్జిమా వరకు.. చర్మ ఆరోగ్యానికి ఆహారం ఎంత కీలకమంటే!

August 20, 2026
in Health, News
0
మొటిమల నుంచి ఎగ్జిమా వరకు.. చర్మ ఆరోగ్యానికి ఆహారం ఎంత కీలకమంటే!

మొటిమల నుంచి ఎగ్జిమా వరకు.. చర్మ ఆరోగ్యానికి ఆహారం ఎంత కీలకమంటే!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే బయట నుంచి చేసే సంరక్షణతో పాటు మనం తీసుకునే ఆహారం కూడా కీలకం. పోషకాల లోపం, జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారం, అధిక చక్కెర వంటివి చర్మం, జుట్టు, గోళ్లపై ప్రభావం చూపవచ్చు.

పోషకాల లోపంతో సమస్యలు..విటమిన్‌ బి12 లోపం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు, నోటి పూత, జుట్టు త్వరగా తెల్లబడటం వంటి సమస్యలు రావచ్చు. ఐరన్‌ లోపంతో జుట్టు రాలడం, చర్మం పాలిపోవడం, గోళ్లు బలహీనపడటం, అలసట కనిపించవచ్చు. అవసరమైన కొవ్వు ఆమ్లాలు తక్కువైతే చర్మం పొడిబారడం, పొలుసులుగా ఊడటం వంటి సమస్యలు రావచ్చు.విటమిన్‌ డి కూడా చర్మ ఆరోగ్యానికి అవసరం. సూర్యరశ్మితో పాటు చేపలు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాల పదార్థాల ద్వారా ఇది లభిస్తుంది.

చర్మ సమస్యల్లో ఆహారం పాత్ర.. మొటిమలు ఉన్నవారు అధిక చక్కెర, చక్కెర పానీయాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. సోరియాసిస్‌ ఉన్నవారు బరువును నియంత్రించుకోవడం, సమతులాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఎగ్జిమా ఉన్న కొందరిలో కొన్ని ఆహార పదార్థాలు అలర్జీకి కారణం కావచ్చు. అయితే వైద్యుల సలహా లేకుండా ఏ ఆహారాన్నీ పూర్తిగా మానేయకూడదు.

ఇవి తీసుకోండి.. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉన్న సమతులాహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం.

వీటిని తగ్గించండి.. చక్కెర పానీయాలు, సోడాలు, ప్యాక్‌ చేసిన ఆహారం, బేకరీ పదార్థాలు, అతిగా నూనెతో చేసిన ఆహారాన్ని తగ్గించాలి. సొంతంగా విటమిన్‌ మాత్రలు వాడటం, క్రాష్‌ డైటింగ్‌ చేయడం కూడా మంచిది కాదు.చర్మంపై తరచూ మచ్చలు, దురద, రంగు మారడం, అధిక పొడిబారడం లేదా ఇతర మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AcneBalanced DietEczemaHair LossHealthy DietHealthy EatingHealthy SkinIron DeficiencyNutritionPsoriasisshivasakthimediashivasakthinewsskin careSkin HealthSkin PigmentationSkin ProblemsVitamin B12Vitamin D
ShareTweetSend
Previous Post

ఉండవల్లి ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

Next Post

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

Related Posts

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు
Telangana News

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

September 21, 2026
‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు
Telangana News

‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

September 21, 2026
మోటకొండూరు సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ ఏది?
Telangana News

మోటకొండూరు సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ ఏది?

September 21, 2026
దళితుల భూములకు సంపూర్ణ రక్షణ
Telangana News

దళితుల భూములకు సంపూర్ణ రక్షణ

September 21, 2026
ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి
Andhra Pradesh News

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
Next Post
ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 21, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

September 21, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

September 21, 2026
‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

September 21, 2026
మోటకొండూరు సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ ఏది?

మోటకొండూరు సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌ ఏది?

September 21, 2026
దళితుల భూములకు సంపూర్ణ రక్షణ

దళితుల భూములకు సంపూర్ణ రక్షణ

September 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నవారికి పట్టాలు: శ్రీధర్‌బాబు

September 21, 2026
‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

‘జూరాల’ నీటి విడుదలకు బ్రేక్‌.. హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద పోలీస్‌ బందోబస్తు

September 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.