ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

August 27, 2026
in Business News, News
0
అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌.. అదానీతో పోటీకి సిద్ధం!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కొత్త వ్యాపార రంగాల్లో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా అల్యూమినియం ఉత్పత్తి, అల్యూమినా రిఫైనింగ్‌ రంగాల్లోకి ప్రవేశించే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక స్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.

ఇంధన రంగంలో తనకున్న సామర్థ్యాలను ఉపయోగించుకుని అల్యూమినియం పరిశ్రమలోకి ప్రవేశించాలన్నది రిలయన్స్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అల్యూమినా శుద్ధి, అల్యూమినియం ఉత్పత్తికి భారీగా విద్యుత్‌, ఇంధనం అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టాలని ప్రతిపాదించిన కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుతో అల్యూమినియం తయారీ కార్యకలాపాలను అనుసంధానించే అవకాశాలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని రేచర్ల, చింతలపూడి బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్న రిలయన్స్‌.. అక్కడ భూగర్భ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. సుమారు రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడితో 30 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలన్న ప్రణాళిక ఉంది. బొగ్గును సింథసిస్‌ గ్యాస్‌గా మార్చి, దాని ద్వారా లభించే ఇంధనాన్ని సొంత పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించవచ్చని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

అల్యూమినియం తయారీకి కీలకమైన ముడి పదార్థమైన బాక్సైట్‌ విషయంలోనూ రిలయన్స్‌ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒడిశాలో సుమారు 20 కోట్ల టన్నుల నిల్వలు ఉన్న కర్లాపట్‌ బాక్సైట్‌ బ్లాక్‌ టెండర్‌ డాక్యుమెంట్లను రిలయన్స్‌ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్‌ కోసం రిలయన్స్‌తో పాటు అదానీ గ్రూప్‌ కూడా ఆసక్తి చూపింది. అయితే 175 శాతం వేలం ప్రీమియంతో వేదాంతా గ్రూప్‌నకు చెందిన బాల్కో ముందంజలో నిలిచింది.

అల్యూమినియం రంగంలోకి రిలయన్స్‌ ప్రవేశిస్తే, ఇప్పటికే భారీ ప్రాజెక్టును ప్రకటించిన అదానీ గ్రూప్‌తో నేరుగా పోటీ ఏర్పడే అవకాశం ఉంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.. యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ భాగస్వామ్యంతో ఒడిశాలో సుమారు 11.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏటా 20 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన అల్యూమినియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో అల్యూమినియం ఉత్పత్తిలో వేదాంతా అగ్రస్థానంలో ఉంది. ఆ సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 25 లక్షల టన్నులు. తర్వాత హిందాల్కో సుమారు 14 లక్షల టన్నులు, నాల్కో సుమారు 5 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉన్నాయి. రిలయన్స్‌ ఈ రంగంలోకి ప్రవేశిస్తే దేశీయ అల్యూమినియం పరిశ్రమలో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Adani GroupAluminiumAluminium ProductionHindalcoMukesh AmbaniNALCOOdisha BauxiteReliance AluminiumReliance Industriesshivasakthi newsshivasakthimediaVedanta
ShareTweetSend
Previous Post

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

Next Post

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

Related Posts

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ
Telangana News

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

August 27, 2026
అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు
Crime News

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

August 27, 2026
తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం
Telangana News

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

August 27, 2026
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు
Telangana News

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026
స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ
Andhra Pradesh News

స్విమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ జగదీశ్‌ బాధ్యతల స్వీకరణ

August 27, 2026
రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర
Andhra Pradesh News

రైతులపై ప్రేమ ఉంటే అసెంబ్లీకి ఎందుకు రాలేదు?: కొల్లు రవీంద్ర

August 27, 2026
Next Post
స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులకు షాక్‌.. రియల్‌మీ P4 సిరీస్‌ ధరలు పెంపు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

August 27, 2026
అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

August 27, 2026
తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

August 27, 2026
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

August 27, 2026
అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.