ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

August 27, 2026
in Crime News, News
0
అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం.. చెట్టును ఢీకొన్న కారు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికాలో స్థిరపడి ఉన్నత చదువులు కొనసాగించాలన్న ఓ తెలుగు యువకుడి కలలు రోడ్డు ప్రమాదంతో విషాదాంతమయ్యాయి. ఫ్లోరిడాలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో నిజామాబాద్‌కు చెందిన 31 ఏళ్ల రాహుల్‌ దుర్మరణం చెందారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన ఆకస్మిక మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని గూపన్‌పల్లిలో నివాసం ఉంటున్న పుట్టా హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడు రాహుల్‌. నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలో ఎంఎస్‌ పూర్తి చేసిన ఆయన.. ప్రస్తుతం పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ అక్కడే పీహెచ్‌డీ చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం రాహుల్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలో అదుపుతప్పిన కారు రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాహుల్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మిగతా ఇద్దరు స్నేహితుల పరిస్థితి, వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫ్లోరిడా పోలీసులు బుధవారం తెల్లవారుజామున రాహుల్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని రాహుల్‌ తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని అమెరికా వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: deathFloridaNizamabadNRIRahulRoadAccidentRoadSafetyshivasakthi newsshivasakthimediaTelanganaTeluguNRIsTeluguYouthUSAUSAccident
ShareTweetSend
Previous Post

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

Next Post

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

Related Posts

ప్రపంచకప్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌.. జర్మనీపై గెలుపే లక్ష్యం
Sports News

ప్రపంచకప్‌లో భారత్‌ చివరి మ్యాచ్‌.. జర్మనీపై గెలుపే లక్ష్యం

August 27, 2026
ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు
Movies

‘ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

August 27, 2026
సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!
Education

సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!

August 27, 2026
బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు
Education

బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

August 27, 2026
హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు
Business News

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

August 27, 2026
అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత
World News

అమెరికా వీసాలపై కొత్త ఆంక్షలు.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూల నిలిపివేత

August 27, 2026
Next Post
కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

‘ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

August 27, 2026
సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!

సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!

August 27, 2026
బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

బీఈ, బీటెక్‌ నుంచి ఎంబీబీఎస్‌, సీఏ వరకు.. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కొలువులు

August 27, 2026
హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

‘ఇరుముడి’పై చిరంజీవి ప్రశంసల జల్లు.. రవితేజకు ప్రత్యేక అభినందనలు

August 27, 2026
సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!

సౌర విద్యుత్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం.. మంచి వేతనంతో 28 పోస్టులు!

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.