రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఏపీ-గ్రీన్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 22.96 శాతం అటవీ విస్తీర్ణాన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచడమే లక్ష్యమని ఏపీ-గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు తెలిపారు.
మంగళగిరిలోని అరణ్య భవన్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి అనుకూల ప్రాంతంలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















