ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

24,042 మంది పేదలకు ఇళ్ల పట్టాలు.. 30న సీఎం చేతుల మీదుగా పంపిణీ

September 28, 2026
in Andhra Pradesh News, News
0
24,042 మంది పేదలకు ఇళ్ల పట్టాలు.. 30న సీఎం చేతుల మీదుగా పంపిణీ

24,042 మంది పేదలకు ఇళ్ల పట్టాలు.. 30న సీఎం చేతుల మీదుగా పంపిణీ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

24,042 మంది పేదలకు ఇళ్ల స్థలాలపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం 616.53 ఎకరాలకు సంబంధించి రూ.9,798 కోట్ల విలువైన భూములకు ఈ పట్టాలు అందనున్నాయి. ఈ నెల 30న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పట్టాలు అందించనున్నారు.

దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నప్పటికీ స్థలాలపై పూర్తి హక్కులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పట్టాలతో చట్టబద్ధ హక్కులు లభించనున్నాయి. ఇంటి అవసరాలు, పిల్లల చదువులు వంటి వాటికి రుణాలు పొందే అవకాశం కూడా కలగనుంది. ఈ భూముల మార్కెట్‌ విలువ రూ.24,497 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

జీవో 306 కింద 12,710 మందికి, జీవో 30 కింద 11,332 మందికి పట్టాలు అందించనున్నారు. లబ్ధిదారుల్లో 12,084 మంది బీసీలు, 6,124 మంది ఓసీలు, 4,546 మంది ఎస్సీలు, 955 మంది ముస్లింలు, 333 మంది ఎస్టీలు ఉన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 8,140 మందికి, పశ్చిమలో 6,790 మందికి, మధ్య నియోజకవర్గంలో 6,325 మందికి పట్టాలు అందనున్నాయి.

విజయవాడతో పాటు జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, గన్నవరం ప్రాంతాల్లోనూ అర్హులైన కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీంతో ఇన్నేళ్లుగా హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు తమ ఇళ్లు, ఇంటి స్థలాలపై భరోసా కలగనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra Pradesh GovernmentAndhra Pradesh NewsAP House PattasChandrababu naiduHouse Site PattasHouse SitesHousing RightsKrishna districtLand RegularisationNTR DistrictPattabhishekamPoor Familiesshivasakthi newsshivasakthimediaVijayawadaVijayawada News
ShareTweetSend
Previous Post

కొత్త పింఛన్లకు 13.65 లక్షల దరఖాస్తులు.. 1.42 లక్షల మంది అనర్హులు

Next Post

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం: దానం నాగేందర్‌

Related Posts

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!
Movies

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

September 29, 2026
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్
Movies

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

September 29, 2026
పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం
Sports News

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం

September 29, 2026
ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం
Sports News

ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం

September 29, 2026
రికార్డుల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం..: కోహ్లీ
Sports News

రికార్డుల కోసం ఆడితే ఇంతకాలం కొనసాగలేం..: కోహ్లీ

September 29, 2026
మరోసారి సిమెంట్‌ ధరల పెంపు.. బస్తాపై ₹20 వరకు?
Business News

మరోసారి సిమెంట్‌ ధరల పెంపు.. బస్తాపై ₹20 వరకు?

September 29, 2026
Next Post
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం: దానం నాగేందర్‌

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం: దానం నాగేందర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 29 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 29, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

September 29, 2026
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

September 29, 2026
పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం

పీటీ ఉష రికార్డును బద్దలుకొట్టిన విద్య రామ్‌రాజ్‌.. ఏషియాడ్‌లో కాంస్యం

September 29, 2026
ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం

ఆసియా క్రీడల్లో నీరూ ధండా చరిత్ర.. వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం

September 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

తొలిసారి షకీరా కాన్సర్ట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. భారత్‌లో అర్ధరాత్రి 12.15కే!

September 29, 2026
ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యారాయ్.. సిమోన్ యాష్లీతో కలిసి ర్యాంప్ వాక్

September 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.