ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

చైనాకు ఆంధ్రా బియ్యం

June 1, 2026
in Andhra Pradesh News, News
0
చైనాకు ఆంధ్రా బియ్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు కొత్త రికార్డు నమోదు చేసింది. ఒకే రోజు, ఒకే ఆర్డర్‌లో మొత్తం 2,700 టన్నుల బియ్యాన్ని విదేశాలకు తరలించినట్లు కాంకర్‌ ఇన్‌లాండ్‌ కంటెయినర్‌ డిపో (ఐసీడీ) అధికారులు శనివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

సామర్లకోట, తణుకు కేంద్రాల నుంచి 42 వ్యాగన్లలో లోడ్‌ చేసిన బియ్యాన్ని 573 కిలోమీటర్ల దూరంలో ఉన్న తండియార్‌పేట డిపోకు రైలుమార్గం ద్వారా తరలించారు. అక్కడి నుంచి కంటెయినర్లలోకి మార్చి చెన్నై పోర్టు ద్వారా ప్రత్యేక నౌకలో చైనాకు ఎగుమతి చేశారు. గత నాలుగైదు సంవత్సరాల్లో ఇంత పెద్ద స్థాయిలో ఒకేసారి బియ్యం ఎగుమతి జరగలేదని తండియార్‌పేట ఐసీడీ అధికారులు పేర్కొన్నారు.

ఖర్చు తగ్గించేందుకే రైలు మార్గం

ఆహార భద్రత కారణాల దృష్ట్యా 2022–23లో భారత్‌ నుంచి చైనాకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించబడింది. అయితే తర్వాత వరిసాగు పెరగడం, బియ్యం నిల్వలు అధికంగా ఉండటంతో 2025 నుంచి కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలను కొంత మేర సడలించింది. ఈ నేపథ్యంలో చైనా వ్యాపారవేత్తలు, ఆంధ్రప్రదేశ్‌ బియ్యం ఎగుమతి ఏజెంట్ల మధ్య ఒప్పందాలు కుదిరాయి.

తరలింపు బాధ్యతలను కాంకర్‌ సంస్థ చేపట్టింది. సామర్లకోట, తణుకు నుంచి చెన్నై వరకు రైలు వ్యాగన్లలో బియ్యాన్ని తరలించి, అక్కడ కంటెయినర్లలో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి చైనాకు పంపించారు. మొత్తం ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడం ప్రత్యేకతగా నిలిచిందని అధికారులు తెలిపారు.

రోడ్డు మార్గానికి బదులుగా రైలు రవాణా వినియోగించడంతో సుమారు 40 శాతం ఖర్చు తగ్గినట్లు వెల్లడించారు. విశాఖ పోర్టులో ఎగుమతి ఖర్చులు ఎక్కువగా ఉండటం, అలాగే అవసరమైనన్ని కంటెయినర్లు అందుబాటులో లేకపోవడంతో ఎగుమతిదారులు చెన్నై పోర్టును ఎంచుకుంటున్నట్లు సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AgricultureAndhrapradeshAndhraRiceAPFarmersAPUpdatesChennaiPortChinaTradeCoastalAndhraContainerDepotEconomyExportNewsFoodExportsGrainExportIndianExportsInternationalTradeLogisticsNewsRailwayTransportRiceExportshivasakthi netshivasakthi newsshivasakthimediaTeluguNewsTradeNews
ShareTweetSend
Previous Post

వర్సిటీలుగా మారిపోతున్న ఇంజినీరింగ్‌ కళాశాలలు

Next Post

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

Related Posts

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు
India News

పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ బ్యాంక్‌కు లింకు: బయటపెట్టిన ఫోన్లు

June 1, 2026
ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌
India News

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

June 1, 2026
వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ
India News

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

June 1, 2026
బాధ్యతల స్వీకారం
India News

బాధ్యతల స్వీకారం

June 1, 2026
భారీ వర్షాల హెచ్చరికలతో కేదార్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
India News

భారీ వర్షాల హెచ్చరికలతో కేదార్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

June 1, 2026
పగలు ఎండ.. రాత్రి వాన
Telangana News

పగలు ఎండ.. రాత్రి వాన

June 1, 2026
Next Post
విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 01 జూన్ 2026 (సోమవారం)

పంచాంగం: 01 జూన్ 2026 (సోమవారం)

June 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

June 1, 2026
వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

June 1, 2026
బాధ్యతల స్వీకారం

బాధ్యతల స్వీకారం

June 1, 2026
భారీ వర్షాల హెచ్చరికలతో కేదార్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

భారీ వర్షాల హెచ్చరికలతో కేదార్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

June 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

ప్రేమ కోసం సరిహద్దు దాటిన యువకుడు.. ఎల్‌వోసీ వద్ద పీవోకే యువకుడి అరెస్ట్‌

June 1, 2026
వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

June 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.