యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఏపీలోని నిడదవోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Entertainment Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















