ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య

April 24, 2026
in Crime News, News
0
కర్నూలు జిల్లాలో యువకుడి దారుణ హత్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కర్నూలు జిల్లాలో జరిగిన రథోత్సవ వేడుక విషాదంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో జరిగిన తిరుణాళ్లలో ఇద్దరు యువకుల మధ్య చోటుచేసుకున్న గొడవ హత్యకు దారితీసింది. వంశీ, మధు మధ్య జరిగిన వాగ్వాదాన్ని మధు సోదరుడు మనోజ్ మధ్యవర్తిత్వం చేసి శాంతింపజేశాడు. అనంతరం వారిని ఇంటికి తీసుకెళ్లాడు.

అయితే, కొంతసేపటికే వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి మనోజ్ ఇంటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో వంశీ తన వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనోజ్‌ను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhraPradeshNewsBreakingNewsCrimeAlertCrimeNewsEmergencyNewsIndiaNewsInvestigationKurnoolLatestUpdatesLawAndOrderMurderPoliceCasePublicSafetyshivasakthishivasakthinewsTragicNewsViolence
ShareTweetSend
Previous Post

వలస కూలీ హత్య కేసులో యువకుడు అరెస్ట్

Next Post

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

Related Posts

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్
Technology News

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

April 24, 2026
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!
Stock Market News

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

April 24, 2026
ChatGPT Images 2.0 విడుదల – మరింత శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్
Technology News

ChatGPT Images 2.0 విడుదల – మరింత శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్

April 24, 2026
క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం
Technology News

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

April 24, 2026
యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350, బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 విడుదల
Technology News

యెజ్డీ స్క్రాంబ్లర్‌ 350, బీఎస్‌ఏ స్క్రాంబ్లర్‌ 650 విడుదల

April 24, 2026
కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు
Telugu Stories

కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు

April 24, 2026
Next Post
మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 ఏప్రిల్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 24 ఏప్రిల్ 2026 (శుక్రవారం)

April 24, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

April 24, 2026
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

April 24, 2026
ChatGPT Images 2.0 విడుదల – మరింత శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్

ChatGPT Images 2.0 విడుదల – మరింత శక్తివంతమైన ఏఐ ఇమేజ్ జనరేషన్

April 24, 2026
క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

క్రెడిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి – వినియోగదారులు అప్రమత్తం

April 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

మెటా కొత్త AI టూల్ సంచలనం – మౌస్, కీబోర్డ్ యాక్టివిటీ ట్రాకింగ్

April 24, 2026
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

April 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.