మీరట్‌లో నివసిస్తున్న రిటైర్డ్ జడ్జి Dr. Gyanendra Kumar Sharma కుటుంబం, సమాజంలో అరుదుగా కనిపించే విధంగా తమ కుమార్తె విడాకులను ఓ వేడుకలా జరుపుకుంది.సైకాలజీలో పీజీ పూర్తి చేసిన ప్రణీత వశిష్ఠకు 2018లో ఆర్మీ మేజర్‌తో వివాహమైంది. అయితే, దంపతుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా Family Court Meerut ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
కోర్టు బయటకు వచ్చిన వెంటనే ప్రణీతను కుటుంబ సభ్యులు పూలమాలలతో స్వాగతించి, మేళతాళాలతో పుట్టింటికి తీసుకెళ్లారు. “I Love My Daughter” అనే నినాదాలతో ఉన్న టీషర్టులు ధరించి ఆమెకు మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె తండ్రి మాట్లాడుతూ, “నా కుమార్తె సంతోషంగా లేని జీవితంలో కొనసాగించడం కంటే, ఆమెను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడం నా బాధ్యత. కుమార్తెలు ఆస్తులు కాదు. మాకు ఎటువంటి భరణం అవసరం లేదు” అని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















