ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్‌రావు

September 10, 2026
in Telangana News, News
0
ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్‌రావు

ప్రజా సమస్యలపై గొంతెత్తినందుకే మమ్మల్ని సస్పెండ్ చేశారు: హరీశ్‌రావు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ టి.హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది భారాస ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్య కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపించేందుకు ఉపయోగపడాలని అన్నారు.

మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒక్క సమస్యపైనైనా సమగ్రంగా చర్చ జరిగిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీసం ఒక్క ప్రభుత్వ విధానంపైనైనా సమాధానం చెప్పారా అని నిలదీశారు. ప్రతిపక్షాన్ని వేధించడం, గొంతు నొక్కడం, సభ నుంచి బయటకు పంపించడం తప్ప ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని కోరుతూ భారాస ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందించారని హరీశ్‌రావు తెలిపారు. అలాంటి సమస్యలు శాసనసభలో చర్చకు వస్తాయనే భయంతోనే ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు.

అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో భారాస గొంతును అణిచివేయవచ్చేమో కానీ ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎంతగా అణచివేస్తే అంతే బలంగా ప్రజల తరఫున భారాస పోరాడుతుందని హరీశ్‌రావు అన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Assembly SuspensionBRSBRS MLAsBRS ProtestCongressHarish RaoHarish Rao statementLegislative AssemblyOppositionpolitical newsPublic IssuesRevanth Reddyshivasakthi newsshivasakthimediaTelangana Assemblytelangana newsTelangana Politics
ShareTweetSend
Previous Post

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

Next Post

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

Related Posts

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదా
Business News

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదార

September 10, 2026
కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు
Business News

కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

September 10, 2026
నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు
Telangana News

నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు

September 10, 2026
పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ
Telangana News

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

September 10, 2026
చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి
Technology News

చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలి: కిషన్‌రెడ్డి

September 10, 2026
సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.. ఆ రెండు పార్టీలపై ఆది శ్రీనివాస్‌ ఫైర్‌
Telangana News

సభా సమయాన్ని వృథా చేస్తున్నారు.. ఆ రెండు పార్టీలపై ఆది శ్రీనివాస్‌ ఫైర్‌

September 10, 2026
Next Post
పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 10 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 10, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదా

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదార

September 10, 2026
కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

September 10, 2026
నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు

నాజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్న భారాస: కాంగ్రెస్‌ మంత్రులు

September 10, 2026
పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదా

పండగ వేళ చక్కెర ధరలకు కళ్లెం.. భారీగా మార్కెట్లోకి పంచదార

September 10, 2026
కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

కొత్త ఐఫోన్ల రాకతో పాత మోడళ్ల ధరలకు రెక్కలు

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.