ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హైదరాబాద్‌లో దొంగతనాల నిందితుడి పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు ఘటన

July 1, 2026
in Crime News, News
0
హైదరాబాద్‌లో దొంగతనాల నిందితుడి పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు ఘటన
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో నల్గొండ సీసీఎస్ పోలీసుల బృందం మంగళవారం నగరానికి చేరుకుంది. సమాచారం ఆధారంగా ఆదిభట్ల సమీపంలోని అవుటర్ రింగ్ రోడ్డులో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఈ సమయంలో నిందితుడు పోలీసులకు ఎదురు తిరిగి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. దీంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలిసింది.

విచారణలో గాయపడిన నిందితుడిని ఏపీకి చెందిన భూష్మి శ్రీకాంత్‌గా గుర్తించారు. వెంటనే అతడిని వనస్థలిపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిపై పది కంటే ఎక్కువ దొంగతనాల కేసులు ఉన్నట్లు సమాచారం. అలాగే నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ హత్య కేసులో కూడా అతడి పేరు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై పూర్తి వివరాలు బుధవారం అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCrimeNewsEncounterFiringIncidentHyderabadNewsPoliceOperationshivasakthi netshivasakthimediashivasakthinewsTelanganaNewsTeluguNewsTheftCase
ShareTweetSend
Previous Post

భద్రాద్రి జిల్లాలో అరుదైన శిల్పం.. 800 సంవత్సరాల చరిత్ర కలిగిన వీరన్న విగ్రహం

Next Post

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Related Posts

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
India News

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

July 1, 2026
రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ
Telangana News

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ జులై 2న రాష్ట్రవ్యాప్త కళాశాలల బంద్‌కు బీసీ ఐకాస పిలుపు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ
Telangana News

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరణ

July 1, 2026
Next Post
రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వ్యవసాయంపై తీర్మానం ప్రవేశపెట్టిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 1, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

July 1, 2026
రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

July 1, 2026
ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం VB-G RAM G Act అమలు ప్రారంభం

July 1, 2026
హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

July 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

July 1, 2026
రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

రామమందిర విరాళాల చోరీ కేసులో ఇంటిదొంగల పాత్ర.. 8 మంది అరెస్ట్

July 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.