ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పసిడి, వెండి ధరలు మళ్లీ జోరు.. ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీ లాభాలు

February 9, 2026
in Andhra Pradesh News, Business News, India News, News
0
పసిడి, వెండి ధరలు మళ్లీ జోరు.. ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీ లాభాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇటీవల భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు బలపడటంతో దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు దాదాపు 5 శాతం వరకు ఎగసాయి.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో వెండి కిలో మార్చి నెల కాంట్రాక్ట్‌ 4.74 శాతం పెరిగి రూ.2,61,745కి చేరింది. ఒక్క రోజులోనే దాదాపు రూ.11 వేల పెరుగుదల నమోదైంది. అదే విధంగా 10 గ్రాముల మేలిమి బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్‌ ధర 1.3 శాతం పెరిగి రూ.1,57,540కి చేరింది. అంటే సుమారు రూ.2 వేల వరకు ధర పెరిగింది.

బంగారం ధర

24 క్యారెట్ బంగారం: సుమారు ₹1,56,000 – ₹1,58,000 per 10 గ్రా (MCX & స్థానిక రేట్ల ఆధారంగా)
22 క్యారెట్ బంగారం: సుమారు ₹1,43,000 – ₹1,47,000 per 10 గ్రా వివిధ పట్టణాల్లో నమోదు అయ్యింది.

వెండి ధర

వెండి (Silver) సుమారు ₹2,99,000 – ₹3,20,000 per కిలోగా ట్రేడవుతోంది.
1 గ్రాం వెండి సుమారు ₹299 – ₹320 ఉంది.

అంతర్జాతీయ విపణిలో స్పాట్ గోల్డ్ మళ్లీ కీలకమైన 5,000 డాలర్ల మార్కును దాటింది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఔన్సు బంగారం ధర 5,004 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ఔన్సు ధర 81 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ బలహీనత, గ్లోబల్ అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయ బులియన్ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.60 లక్షల వద్ద కొనసాగుతుండగా, వెండి కిలో ధర రూ.2.70 లక్షల పైనే ట్రేడవుతోంది.రాబోయే రోజుల్లో గ్లోబల్ మార్కెట్ ధోరణులు, అమెరికా ఆర్థిక డేటా, వడ్డీ రేట్లపై అంచనాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో మరింత ఊగిసలాట కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra pradeshBreaking newsBullionMarketBusinessNewsCommodityMarketFinancialMarketsFuturesMarketGoldPriceGoldRallyGoldSilverRatesIndiaInvestmentNewsMarketUpdateNewsPreciousMetalsSafeHavenAssetsshivasakthi netshivasakthi newsSilverPriceSilverRally
ShareTweetSend
Previous Post

రోజూ విటమిన్‌ E తీసుకుంటే శరీరానికి కలిగే లాభాలు

Next Post

టీ20 ప్రపంచకప్ 2026: ఇటలీపై స్కాట్లాండ్ 73 పరుగుల ఘన విజయం

Related Posts

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సూచనలు
Health

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణుల సూచనలు

July 27, 2026
అసోం వరదలు.. 68కి చేరిన మరణాలు
India News

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

July 27, 2026
వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?
Movies

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు
Crime News

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

July 27, 2026
పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు
India News

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

July 27, 2026
పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క
Telangana News

పిల్లలు అర్ధాకలితో బడికి వెళ్లకూడదు.. అల్పాహార పథకం: భట్టి విక్రమార్క

July 27, 2026
Next Post
టీ20 ప్రపంచకప్ 2026: ఇటలీపై స్కాట్లాండ్ 73 పరుగుల ఘన విజయం

టీ20 ప్రపంచకప్ 2026: ఇటలీపై స్కాట్లాండ్ 73 పరుగుల ఘన విజయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అసోం వరదలు.. 68కి చేరిన మరణాలు

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

July 27, 2026
వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

పెట్టుబడి పేరుతో భారీ మోసం.. ప్లేస్టోర్‌లోని యాప్‌పై బాధితుడి ఫిర్యాదు

July 27, 2026
పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

పేపర్‌ లీక్‌ చేస్తే కఠిన శిక్షలు.. లోక్‌సభలో యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లు

July 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అసోం వరదలు.. 68కి చేరిన మరణాలు

అసోంలో వరదల ఉద్ధృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య

July 27, 2026
వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

వారాహి ఆగమనం.. ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్‌?

July 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.