ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

June 25, 2026
in Telangana News, News
0
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

బుధవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని సూచించింది. 8 వారాలపాటు లేదా అభియోగపత్రం దాఖలు అయ్యే వరకు ఈ షరతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

కేసు విచారణ సమయంలో సాక్షులను ప్రభావితం చేయడం లేదా సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదని కోర్టు హెచ్చరించింది. అలాగే ఈ కేసుపై మీడియాలో మాట్లాడటం, సామాజిక మాధ్యమాల్లో స్పందించడం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మే 26న సింగరేణి భవన్ జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు అయింది. సింగరేణి ఆస్తులకు నష్టం కలిగించేలా, రైల్వే ట్రాక్‌లపై విధ్వంసక చర్యలకు ప్రేరేపించేలా ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

ఈ కేసులో బెయిల్ కోరుతూ బాల్క సుమన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కె. సుజన విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: bailBalkaSumanBreakingNewsBRSCourtOrderHighCourtHyderabadIndiaNewsIndianPoliticsjudiciarylegalnewsNewsPoliticalNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSingareniCaseTelangana
ShareTweetSend
Previous Post

పెళ్లి ఖర్చులు తగ్గించి విద్యార్థులకు రూ.50 లక్షల విరాళం: బీఆర్‌ఎస్ నేత అబ్దుల్ ముఖీత్ చందా

Next Post

తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

Related Posts

వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ
World News

వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ

June 25, 2026
వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక
World News

వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక

June 25, 2026
రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
India News

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

June 25, 2026
ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు
India News

ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు

June 25, 2026
ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం
India News

ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం

June 25, 2026
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి భోజనంలో ఈగ: క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించిన ఐఆర్‌సీటీసీ
India News

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడి భోజనంలో ఈగ: క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించిన ఐఆర్‌సీటీసీ

June 25, 2026
Next Post
తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ

వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ

June 25, 2026
వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక

వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక

June 25, 2026
రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

రాజస్థాన్ ప్రైవేటు మెడికల్ కాలేజీల ఫీజులపై నియంత్రణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

June 25, 2026
ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు

ఎయిరిండియా విమానం పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశం: డీజీసీఏ చర్యలు

June 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ

వెనెజువెలా విపత్తుపై స్పందించిన ప్రధాని మోదీ: అండగా ఉంటామన్న హామీ

June 25, 2026
వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక

వెనేజువెలాలో వరుస భూకంపాలు: గూగుల్ ముందస్తు అలర్ట్‌లతో ప్రజలకు హెచ్చరిక

June 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.