ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఝార్సుగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసుల మృతి

February 23, 2026
in Crime News, India News, News
0
ఝార్సుగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసుల మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మృత్యువు లారీ రూపంలో కబళించిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. Odisha రాష్ట్రంలోని Jharsuguda సదర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో 49వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రంతా గస్తీ నిర్వహించిన పోలీసులు ఆదివారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం బరగఢ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన ఒక కానిస్టేబుల్‌ ఝార్సుగుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను ఎస్‌ఐ నిరంజన్‌ కుజురు, కానిస్టేబుళ్లు లింగరాజ్‌ ధరువా, దేవదత్తసింగ్‌, కాశీరామ్‌ బోయ్‌, హోంగార్డు భక్తబంధు మీర్ధాగా గుర్తించారు. వీరంతా ఝార్సుగుడ ఠాణా సిబ్బందేనని అధికారులు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ఝార్సుగుడ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి Mohan Charan Majhi తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ దుర్ఘటనతో పోలీసు

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Accident ReportAndhrapradeshBolero CrashBreaking newsCondolenceshighway accidentIndiaIndia newsJharsugudaLine of DutyLorry CollisionNewsOdisha NewsPolice AccidentPolice MartyrsPublic SafetyRoad accidentshivasakthi netshivasakthi newsTelanganaTragic Incident
ShareTweetSend
Previous Post

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.

Next Post

స్పెషల్ డేట్… స్పెషల్ మూవీ… ‘జననాయగన్’

Related Posts

పంచాంగం: 02 ఆగస్టు 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 02 ఆగస్టు 2026 (ఆదివారం)

August 2, 2026
జులైలో యూపీఐ దూకుడు.. రూ.29.88 లక్షల కోట్ల లావాదేవీలు
Business News

జులైలో యూపీఐ దూకుడు.. రూ.29.88 లక్షల కోట్ల లావాదేవీలు

August 1, 2026
సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు
Movies

సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు

August 1, 2026
మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి
Crime News

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

August 1, 2026
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన
World News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన

August 1, 2026
వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌
News

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

August 1, 2026
Next Post
స్పెషల్ డేట్… స్పెషల్ మూవీ… ‘జననాయగన్’

స్పెషల్ డేట్… స్పెషల్ మూవీ… ‘జననాయగన్’

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 2, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 2, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు

సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు

August 1, 2026
మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

August 1, 2026
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్‌పై దాడులకు అమెరికా యోచన

August 1, 2026
వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

వినియోగదారులకు E20, స్వచ్ఛమైన పెట్రోల్‌లో ఎంపిక ఇవ్వాలి: కేజ్రీవాల్‌

August 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు

సైమా అవార్డ్స్‌ 2026.. ఉత్తమ నటుడి రేసులో ఆరుగురు స్టార్ హీరోలు

August 1, 2026
మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర విషాదం.. భవనం కూలి 10 మంది మృతి

August 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.