గాజువాక గోపాలరెడ్డినగర్‌లో అత్తింటి వేధింపులు తట్టుకోలేక వివాహిత లావణ్య (30) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.
అనకాపల్లి జిల్లా చోడవరానికి చెందిన లావణ్యకు 2020లో కశింకోటకు చెందిన నవీన్‌తో వివాహమైంది. భర్త, అత్త, మరిది కలిసి అదనపు కట్నం కోసం తరచూ వేధించేవారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
మంగళవారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HyderabadNews India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















