మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. భూ సమస్య పరిష్కారానికి సంబంధించి రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సూచనల మేరకు ఆపరేషన్ నిర్వహించారు. తహసీల్దార్ సూచనతో లంచం నగదును ఆమె డ్రైవర్‌కు అందజేశారు. అనంతరం ఆ డ్రైవర్ ఆ మొత్తాన్ని తహసీల్దార్‌కు చేరవేశాడు.
డబ్బు స్వీకరించిన వెంటనే ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో కలకలం రేగింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















