ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

May 25, 2026
in Devotional News, News
0
తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో పాఠశాలలు ప్రారంభం కానుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆదివారం రికార్డు స్థాయిలో 98 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈరోజు ఉదయం నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భారీ రద్దీ నెలకొంది. అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్లు నారాయణగిరి ఉద్యానవనం వరకు విస్తరించి కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.

గడిచిన 24 గంటల్లో (ఆదివారం) మొత్తం 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.09 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే రికార్డు స్థాయిలో 4.2 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

భక్తులకు క్యూలైన్లలో పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhrapradeshBreakingNewsCrowdDarshanDevoteesIndianTemplesLordVenkateswaraNewsPilgrimageReligiousNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSpiritualityTempleNewsTirumalaTirupatiTrendingNewsTTD
ShareTweetSend
Previous Post

హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు

Next Post

భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ బలం.. డ్రోన్ యుద్ధాలకు కొత్త పరిష్కారాలు

Related Posts

భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ బలం.. డ్రోన్ యుద్ధాలకు కొత్త పరిష్కారాలు
Technology News

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల
Technology News

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

May 25, 2026
ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల
Technology News

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

May 25, 2026
ఎబోలా వైరస్‌ లక్షణాలు ఏమిటి? నిపుణుల హెచ్చరిక
Health

ఎబోలా వైరస్‌ లక్షణాలు ఏమిటి? నిపుణుల హెచ్చరిక

May 25, 2026
ఆర్థిక రంగంలో టాప్‌ లాభదాయక సంస్థగా ఎల్‌ఐసీ
Business News

ఆర్థిక రంగంలో టాప్‌ లాభదాయక సంస్థగా ఎల్‌ఐసీ

May 25, 2026
Next Post
భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ బలం.. డ్రోన్ యుద్ధాలకు కొత్త పరిష్కారాలు

భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ బలం.. డ్రోన్ యుద్ధాలకు కొత్త పరిష్కారాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 మే 2026 (సోమవారం)

పంచాంగం: 25 మే 2026 (సోమవారం)

May 25, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

May 25, 2026
హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు

హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు

May 25, 2026
ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

May 25, 2026
ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

May 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

తిరుమలలో భక్తుల ప్రభంజనం.. రికార్డు స్థాయిలో 98 వేల మందికి దర్శనం

May 25, 2026
హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు

హోండా సిటీ 2026 ఫేస్‌లిఫ్ట్ విడుదల.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు

May 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.