ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అర్హులెవరో గుర్తించిన మంత్రి సుబుద్ధి

February 27, 2026
in Telugu Stories, News
0
అర్హులెవరో గుర్తించిన మంత్రి సుబుద్ధి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కళింగ రాజ్యానికి కీర్తిసేనుడు అనే రాజు పాలకుడు. ఒక రోజు తన మంత్రి సుబుద్ధిని పిలిచి, “మన రాజ్యంలో పేదవారికి సహాయం చేయాలని ఉంది. కానీ నిజంగా అర్హులెవరో నువ్వే గుర్తించాలి” అని ఆదేశించాడు.మంత్రి రాజ్యమంతా దండోరా వేయించి, సాయం కావాల్సిన వారు కోటకు రావాలని ప్రకటించాడు. మరుసటి ఉదయం కోట వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. వారిలో నిజమైన పేదలతో పాటు, అత్యాశతో వచ్చిన కొందరు ధనవంతులు, భూస్వాములు కూడా ఉన్నారు.

వచ్చిన వారందరినీ ఒక వరుసలో నిలబెట్టిన మంత్రి, “రాజుగారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక్కో వరహా ఇవ్వమన్నారు” అని ప్రకటించాడు. ఇది విన్న కొందరు, “ఒక్క వరహాతో ఏమవుతుంది?” అంటూ నిరాశగా వెళ్లిపోయారు.

మరికొందరు, “ఇది మొదటిసారి మాత్రమే. తర్వాత ఇంకాస్త ఇస్తారేమో” అనుకుని అక్కడే ఉన్నారు. కొద్దిసేపటికి మంత్రి అక్కడ మిగిలిన వారందరికీ ఒక్కో వరహా ఇచ్చి, “ఇప్పుడు మీరు వెళ్లవచ్చు” అని చెప్పాడు. అయినప్పటికీ చాలామంది, “ఒక్కటే అయితే వద్దు” అంటూ వదిలేసి వెళ్లిపోయారు. అయితే కొందరు మాత్రం ఆ వరహాను గౌరవంగా స్వీకరించారు.

మంత్రి వారిని రాజు దగ్గరకు తీసుకెళ్లి, “మహారాజా! మీ సాయానికి నిజంగా అర్హులైనవారు వీరే” అని చెప్పాడు. వెంటనే రాజు వారి కుటుంబ పరిస్థితులను వివరంగా తెలుసుకుని, వారికి కొంత మూలధనం ఇచ్చి, మంచి ఆదాయం వచ్చే వ్యాపారం ప్రారంభించేందుకు సహాయం చేయమని ఆదేశించాడు.కొన్ని రోజుల్లోనే మంత్రి ఆ బాధ్యతను పూర్తిచేశాడు. రెండుమూడేళ్లలో కళింగ రాజ్యంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రజలు ఆర్థికంగా బలపడటంతో రాజ్యమూ అభివృద్ధి మార్గంలో పయనించింది

సారాంశం: నిజమైన అవసరమున్నవారే చిన్న సహాయాన్ని కూడా విలువైనదిగా భావిస్తారు. సరైన వ్యక్తులను గుర్తించి, వారికి స్థిరమైన ఉపాధి కల్పిస్తే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: AncientWisdomGoodGovernanceHelpingThePoorInspiringStoryKalingaKingdomKingKeerthisenaLeadershipLessonsLifeLessonsMinisterSubuddhiMoralStoryNewsshivasakthi netshivasakthi newsSocialReformStoryWithMoralTeluguStoriesValueEducationWisdomStory
ShareTweetSend
Previous Post

ఒక పెన్ను వెనకాలున్న అద్భుత ఆవిష్కరణ కథ

Next Post

ప్రదర్శన కాదు… పరమార్థమే నిజమైన గొప్పతనం

Related Posts

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ
Business News

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!
Business News

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య
Crime News

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

September 9, 2026
భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు
Devotional News

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

September 9, 2026
గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి
Crime News

గణేశ్‌ విగ్రహం తరలిస్తుండగా విషాదం.. డ్రైవర్‌ మృతి

September 9, 2026
సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు
Crime News

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

September 9, 2026
Next Post
ప్రదర్శన కాదు… పరమార్థమే నిజమైన గొప్పతనం

ప్రదర్శన కాదు… పరమార్థమే నిజమైన గొప్పతనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 7 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 8, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

హెచ్‌టీ లైన్‌కు తీగ తగిలించి ఆత్మహత్య

September 9, 2026
భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

భక్తుల నుంచి ఉద్యోగుల వరకు.. తితిదే పాలక మండలి కీలక నిర్ణయాలు

September 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల జోరు.. ఒకే రోజు ఆరు కంపెనీల ఎంట్రీ

September 9, 2026
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓపై కీలక మార్పు.. ₹30 వేల కోట్ల నుంచి ₹27 వేల కోట్లకు!

September 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.