ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తప్పుడు లేబుళ్లు, క్లెయిమ్‌లు.. 8 ఆహార కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు

June 15, 2026
in Business News, News
0
తప్పుడు లేబుళ్లు, క్లెయిమ్‌లు.. 8 ఆహార కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల లేబుళ్లు, బ్రాండ్‌ పేర్లు, ఉత్పత్తులపై ఇచ్చే క్లెయిమ్‌లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన ఆరోపణలపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) కఠిన చర్యలు తీసుకుంది. దేశంలోని 8 ప్రముఖ ఆహార కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.

ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. వినియోగదారులను ఆకర్షించే పేర్లు, ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు క్లెయిమ్‌లతో మార్కెటింగ్‌ చేయడం వల్ల ప్రజలు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని నియంత్రణ సంస్థ పేర్కొంది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు అందుకున్న కంపెనీల్లో ఇమామీ హెల్దీ అండ్‌ టేస్టీ, హెల్త్‌ ఎయిడ్, ట్రూవీ, ది హెల్దీ ఫ్యాక్టరీ, హెల్దీ మాస్టర్, హెల్దీ ఛాయిస్, ప్లాన్‌ బీ, న్యూహెర్బ్స్‌ ఉన్నాయి. ఈ బ్రాండ్లు తమ ఉత్పత్తులపై వినియోగదారులను ఆకర్షించేందుకు “హెల్దీ”, “నేచురల్”, “విటమిన్ రిచ్” వంటి ట్యాగ్‌లను ఉపయోగిస్తూ తప్పుడు లేదా మభ్యపెట్టే ప్రకటనలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇమామీ గ్రూప్‌కు చెందిన ఇమామీ హెల్దీ అండ్‌ టేస్టీ బ్రాండ్‌ విషయంలో ట్రేడ్‌ నేమ్‌ కూడా వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఉత్పత్తి పేరే ఆరోగ్యకరమైనదిగా భావించేలా ఉండటం నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది.

ప్లాన్‌ బీ సంస్థ ‘ప్లాంట్‌ బేస్డ్‌ వేగన్‌’ పేరుతో ఉత్పత్తులను మార్కెట్‌ చేయడం ద్వారా వినియోగదారులను మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే హెల్త్‌ ఫ్యాక్టరీ సంస్థ ‘జీరో మైదా హోల్‌ వీట్‌ బ్రెడ్‌’ అనే క్లెయిమ్‌తో ఉత్పత్తిని విక్రయించడం, న్యూహెర్బ్స్‌ సంస్థ ‘ట్రూ విటమిన్‌’ ట్యాగ్‌లతో తప్పుడు ఆరోగ్య ప్రకటనలు చేయడం వంటి అంశాలపై నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం ఈ కంపెనీల నుంచి వివరణ కోరిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు. వినియోగదారులు కూడా ఇలాంటి ఆరోగ్య క్లెయిమ్‌లను గుడ్డిగా నమ్మవద్దని, లేబుళ్లను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsFoodAlertFoodCompaniesFoodIndustryFoodLabelingFoodRegulationFoodSafetyFoodScamFoodStandardsFSSAIHealthNewsMisleadingClaimsNewsPublicHealthRegulatoryActionshivasakthi netshivasakthi newsshivasakthimedia
ShareTweetSend
Previous Post

అద్భుతమైన పొడవాటి కాళ్ళ పిల్లవాడు

Next Post

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానం.. సీఆర్‌ఈఏ నివేదిక

Related Posts

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ
India News

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

August 13, 2026
ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు
India News

ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

August 13, 2026
ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక
India News

ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక

August 13, 2026
సర్జరీ సక్సెస్‌.. కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌
Movies

సర్జరీ సక్సెస్‌.. కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌

August 13, 2026
చరిత్రలో తొలిసారి.. భారత్‌ నుంచి రష్యాకు పెట్రోల్‌ సరఫరా
World News

చరిత్రలో తొలిసారి.. భారత్‌ నుంచి రష్యాకు పెట్రోల్‌ సరఫరా

August 13, 2026
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా టెస్టు జట్టులో సారాంశ్‌ జైన్‌
Sports News

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా టెస్టు జట్టులో సారాంశ్‌ జైన్‌

August 13, 2026
Next Post
రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానం.. సీఆర్‌ఈఏ నివేదిక

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ రెండో స్థానం.. సీఆర్‌ఈఏ నివేదిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

August 13, 2026
ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

August 13, 2026
ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక

ఫుడ్‌ ప్రమోషన్లపై FSSAI కొరడా.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు కీలక హెచ్చరిక

August 13, 2026
సర్జరీ సక్సెస్‌.. కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌

సర్జరీ సక్సెస్‌.. కిమ్స్‌ నుంచి ఎన్టీఆర్‌ డిశ్చార్జ్‌

August 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

హైవే అంబులెన్సులకు NHAI కొత్త రూల్స్‌.. ఆలస్యమైతే రూ.10 వేల పెనాల్టీ

August 13, 2026
ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

ఫోన్‌ పేలి దుస్తులకు మంటలు.. యువకుడికి తీవ్ర గాయాలు

August 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.