ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మృతి

July 18, 2026
in Crime News, News
0
నాగర్‌కర్నూల్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మృతి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మహిళ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదర మండల కేంద్రానికి చెందిన శిరీష (23)కు పోతేపల్లికి చెందిన ఎనుముల మహేశ్‌తో 2023 మే 14న వివాహం జరిగింది. వీరికి కుమార్తె మానశ్రీ (3), కుమారుడు వర్షత్‌ (4 నెలలు) ఉన్నారు.

కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో శిరీష తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం భర్త మహేశ్‌, అత్త వెంకటమ్మ, మామ వెంకటయ్య పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం, ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.

వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా ఇంటి సమీపంలోని సంపులో శిరీషతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెల్దండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

పోలీసులు సంఘటనపై వివరాలు సేకరించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంపులోని నీటి నమూనాలను కూడా పోలీసులు సేకరించారు.

ఈ ఘటనతో పోతేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల మృతితో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCrimeNewsFamilyTragedyNagarkurnoolNewsPoliceInvestigationSadIncidentshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsTelanganaNewsTeluguNews
ShareTweetSend
Previous Post

కొలెస్ట్రాల్‌ తగ్గించే తొలి మాత్రకు ఎఫ్‌డీఏ ఆమోదం

Next Post

బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి.. చెట్టుకొమ్మ పట్టుకుని బాలుడి ప్రాణాపాయం నుంచి బయటపడటం

Related Posts

Kargil Vijay Diwas
India News

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
Devotional News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు
Technology News

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!
Health

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ
Sports News

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026
Next Post
బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి.. చెట్టుకొమ్మ పట్టుకుని బాలుడి ప్రాణాపాయం నుంచి బయటపడటం

బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి.. చెట్టుకొమ్మ పట్టుకుని బాలుడి ప్రాణాపాయం నుంచి బయటపడటం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.