ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భవన నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్..అనుమతుల కోసం ఎదురుచూపులే!

April 13, 2026
in Andhra Pradesh News, News
0
భవన నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్..అనుమతుల కోసం ఎదురుచూపులే!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ అనుమతుల కోసం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వ్యవస్థ దరఖాస్తుదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డీపీఎంఎస్‌ (DPMS) 2.0 పోర్టల్ తీవ్ర సాంకేతిక లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. పారదర్శకత కోసం పాత వెర్షన్‌ను పక్కన పెట్టి కొత్తది తెచ్చినా, పరిస్థితి మెరుగుపడకపోగా మరింత జటిలమైంది.

భవన నిర్మాణాలకు సంబంధించిన 60 నుంచి 80 రకాల వివరాలను అప్‌లోడ్ చేయడం ఇప్పుడు ఎల్‌టీపీలకు (Licensed Technical Persons) ఒక పెద్ద యుద్ధంలా మారింది. సర్వర్లు మొరాయించడం, డాక్యుమెంట్లు సగం అప్‌లోడ్ అయ్యాక ఆగిపోవడం వంటి సమస్యలతో దరఖాస్తుదారులు రోజుల తరబడి కంప్యూటర్ల ముందే గడపాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి మహా నగరాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.

ప్రభుత్వం “24 గంటల్లో అనుమతులు” అని ఆర్భాటంగా ప్రచారం చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం 24 రోజులైనా అడుగు ముందుకు పడటం లేదు. సాఫ్ట్‌టెక్ అనే ప్రైవేట్ సంస్థ ఈ పోర్టల్‌ను నిర్వహిస్తుండగా, పదేపదే సమస్యలు వస్తున్నా అధికారులు ఆ సంస్థపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేవలం సాంకేతిక లోపాల వల్లే నిర్మాణ రంగం కుంటుపడుతోందని, అటు ప్రజలకు ఇటు బిల్డర్లకు ఈ జాప్యం తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పట్టణ ప్రణాళిక విభాగం స్పందించి ఈ ‘సాఫ్ట్’ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: Andhra pradeshApproval Delays IndiaApproval Process IssuesBreaking newsBuilders FrustrationBuilders ProblemsBuilding Approvals DelayCivic Administration IssuesConstruction Industry NewsConstruction Sector APDigital Portal ProblemsE Governance ChallengesGovernment Services DelayHousing Projects DelayInfrastructure Development DelayMunicipal PermissionsNewsOnline Portal IssuesPermit Approval DelayReal Estate News APReal Estate Updates Indiashivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinewsUrban Development IssuesUrban Planning AP
ShareTweetSend
Previous Post

నాడు “జగన్ ప్రమాదకారి”.. నేడు “మా నాయకుడు”: పాత క్లిప్పింగులతో బొత్స, ధర్మానలకు టీడీపీ చెక్!

Next Post

పేద రోగులకు తప్పని తిప్పలు:ఆసుపత్రికి వెళ్తే చేతికి మందుల చీటీలే!

Related Posts

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన
World News

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

April 13, 2026
మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.
India News

మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

April 13, 2026
జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్
Health

జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

April 13, 2026
శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం
Devotional News

శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

April 13, 2026
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం
Crime News

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ హత్య.. అద్దంకిలో కలకలం

April 13, 2026
ఖమ్మం జిల్లాలో విషాదం.. ఫలితాల్లో పాస్ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి
Crime News

ఇంటర్‌ ఫలితాల్లో పాస్‌ అయినా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి.. ఖమ్మం జిల్లాలో విషాదం

April 13, 2026
Next Post
పేద రోగులకు తప్పని తిప్పలు: ఆసుపత్రికి వెళ్తే చేతికి మందుల చీటీలే!

పేద రోగులకు తప్పని తిప్పలు:ఆసుపత్రికి వెళ్తే చేతికి మందుల చీటీలే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

April 13, 2026
మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

April 13, 2026
జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

జీర్ణక్రియ మెరుగుపడాలన్నా.. ఒళ్లు చల్లబడాలన్నా.. ఈ వంటకం బెస్ట్ చాయిస్

April 13, 2026
శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

శ్రీ ఎల్లమ్మదేవి ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం

April 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

వలసదారులపై యూకే సర్కార్ కొత్త షాక్ రూల్స్.. PR గడువు పెంపు ప్రతిపాదన

April 13, 2026
మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

మమత ప్రభుత్వంపై అమిత్ షా తీవ్ర విమర్శలు.

April 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.