ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రేవంత్‌రెడ్డిపై భయం, అసహనం మొదలయ్యాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

July 2, 2026
in Telangana News, News
0
రేవంత్‌రెడ్డిపై భయం, అసహనం మొదలయ్యాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం, అసహనం మొదలయ్యాయని, అందుకే రైతుభరోసా సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురించి వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు విమర్శించారు. నితిన్‌ నబీన్‌కు రాష్ట్రంలో లభిస్తున్న ఆదరణ చూసి సీఎం తన పదవి ప్రమాదంలో ఉందనే భావనకు లోనవుతున్నారని ఆయన ఆరోపించారు.

హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. అలాగే ‘సర్‌’ సర్వేపై కూడా ఆయన స్పందిస్తూ, ఆ సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే నిర్వహిస్తున్నారని, వారినే నమ్మకపోతే ఎలా అని ప్రశ్నించారు.

భాజపాలో చేరేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రామచందర్‌రావు పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BJPBJPAllegationsCongressHyderabadNewsNewsOppositionRemarksPoliticalNewsRamchanderRaoRevanthReddyshivasakthi netshivasakthi newsshivasakthimediaTelanganaNewsTelanganaPolitics
ShareTweetSend
Previous Post

బరువు తగ్గడంలో ఈఎస్‌జీ విధానం వేగవంతమైన ఫలితాలు: AIG అధ్యయనం

Next Post

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

Related Posts

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి
Health

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు
Business News

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?
Health

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

August 25, 2026
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత
Telangana News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

August 25, 2026
రోబోలకు బరువుల పోటీ.. ఒకటి మాత్రం జడ్జీలకే షాక్‌ ఇచ్చింది!
Technology News

రోబోలకు బరువుల పోటీ.. ఒకటి మాత్రం జడ్జీలకే షాక్‌ ఇచ్చింది!

August 25, 2026
రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన
Andhra Pradesh News

రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన

August 25, 2026
Next Post
అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

August 25, 2026
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.