ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

March 31, 2026
in Andhra Pradesh News, News
0
సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారోగ్యంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ కార్యక్రమాన్ని ప్రతి నెల 4వ శనివారం నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంజీవని ప్రాజెక్ట్ ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతుండగా, జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాదిలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పరీక్షల ఫలితాలను 48 గంటల్లో వాట్సాప్ ద్వారా అందించే విధానాన్ని ప్రవేశపెడుతున్నారు.

ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, దానికి రూ.162 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు తెలిపారు. అలాగే వ్యక్తిగత హెల్త్ రికార్డులను డిజిటల్‌గా నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గించేందుకు ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యోగా, ప్రాణాయామం, పోషకాహారం వంటి ఆరోగ్యపరమైన అలవాట్లు పాటించాలని పిలుపునిచ్చారు.ఇక త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ను 5 ప్రధాన పిల్లర్లతో తీసుకురానున్నారు. అలాగే యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుకు బీమా సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. వైద్య సదుపాయాల విస్తరణ, ఖాళీల భర్తీ, నాణ్యమైన సేవలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews Crime CrimeNews Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AmaravatiNewsAndhraPradeshNewsAPGovernmentAPHealthChandrababuNaiduDigitalHealthGovernmentSchemesHealthAwarenessHealthCampsHealthPolicyHealthReformsHealthyLifestyleMedicalCampsNutritionAwarenessPopulationManagementPranayamaPreventiveHealthPublicHealthSanjeevaniProjectShivaShaktiDigitalShivaShaktiMediaShivaShaktiNewsshivashaktiteluguShivaShaktiUpdatesSwarnaAndhraUniversalHealthVillageHealthYogaForHealth
ShareTweetSend
Previous Post

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి…

Next Post

బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

Related Posts

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ
Andhra Pradesh News

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

March 31, 2026
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!
Telangana News

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

March 31, 2026
బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు
World News

బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

March 31, 2026
ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి…
World News

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి…

March 31, 2026
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు
Crime News

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు

March 31, 2026
కార్యకర్త అర్జున్ కుటుంబానికి మంత్రి లోకేష్ భరోసా
Andhra Pradesh News

కార్యకర్త అర్జున్ కుటుంబానికి మంత్రి లోకేష్ భరోసా

March 31, 2026
Next Post
బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 31, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 31 మార్చి 2026 (మంగళవారం)

పంచాంగం: 31 మార్చి 2026 (మంగళవారం)

March 31, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

March 31, 2026
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

March 31, 2026
బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

బ్రెజిల్‌లో పెను ప్రమాదం : గాల్లో ఉండగానే విమానం ఇంజిన్‌లో మంటలు

March 31, 2026
సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

సంజీవని ప్రాజెక్ట్ రాష్ట్రవ్యాప్తంగా జూలైలో అమలు

March 31, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

March 31, 2026
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా మహావీర్ జయంతి: పాల్గొన్న హరీష్ రావు, తలసాని!

March 31, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.