ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త నిబంధనలు.. సీఏఎస్‌ ప్రారంభానికి ముందు ఆర్డర్ల స్వీకరణ

August 20, 2026
in Stock Market News, News
0
స్టాక్‌ మార్కెట్‌లో కొత్త నిబంధనలు.. సీఏఎస్‌ ప్రారంభానికి ముందు ఆర్డర్ల స్వీకరణ

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త నిబంధనలు.. సీఏఎస్‌ ప్రారంభానికి ముందు ఆర్డర్ల స్వీకరణ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ (సీఏఎస్‌) ప్రారంభానికి ముందు మధ్యాహ్నం 3:15 గంటల నుంచి 3:20 గంటల వరకు ఉండే ఐదు నిమిషాల వ్యవధిలోనూ పెట్టుబడిదారుల నుంచి ఆర్డర్లు స్వీకరించాలని స్టాక్‌ బ్రోకర్లను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మార్పుకు అనుగుణంగా తమ ట్రేడింగ్‌ వ్యవస్థల్లో అవసరమైన సాంకేతిక మార్పులు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షేర్ల ట్రేడింగ్‌లో క్లోజింగ్‌ ఆక్షన్‌ సెషన్‌ ప్రక్రియ మధ్యాహ్నం 3:15 గంటల నుంచి 3:35 గంటల వరకు కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులు అమలయ్యే షేర్లకు ముగింపు ధరను నిర్ణయిస్తారు.

సీఏఎస్‌ విధానం ఎలా ఉంటుంది?
ట్రేడింగ్‌ ముగింపు దశలో నిర్ణీత సమయంలో ఆక్షన్‌ తరహా ఆర్డర్‌ మ్యాచింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ఈ సమయంలో కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లు వెంటనే అమలు కాకుండా ఒక చోట సమీకరించబడతాయి. అనంతరం ఏ ధర వద్ద అత్యధిక సంఖ్యలో షేర్లకు కొనుగోలు, అమ్మకాల ఆర్డర్లు సరిపోలుతాయో.. ఆ ధరను సంబంధిత షేరుకు ముగింపు ధరగా నిర్ణయిస్తారు.

సాధారణంగా 3:30 గంటల నుంచి 3:35 గంటల మధ్య ఈ ప్రక్రియ ద్వారా షేర్ల ముగింపు ధర ఖరారవుతుంది. తాజా మార్పుతో సీఏఎస్‌ ప్రారంభానికి ముందు ఐదు నిమిషాల వ్యవధిలోనూ ఆర్డర్లు పెట్టుకునే అవకాశం పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CASClosing Auction SessionInvestorsSEBIShare MarketshivasakthimediashivasakthinewsStock BrokersStock MarketStock TradingTrading Rules
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం, వెండి ధరలు(20-08-2026)

Next Post

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

Related Posts

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం
Business News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..
Crime News

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం
World News

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!
Health

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026
హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి
India News

హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి

August 22, 2026
ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
Devotional News

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

August 22, 2026
Next Post
విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 22, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 22, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

ఆంక్షలతో మరింత వేడెక్కిన ఇరాన్‌-అమెరికా వివాదం

August 22, 2026
గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

గుండె నుంచి చర్మం వరకు.. ప్లమ్‌ పండ్లతో లాభాలివే!

August 22, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

August 22, 2026
ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

ఆఫీసు వద్ద భార్యను కాల్చి.. ఇంటికొచ్చి సోదరిని చంపి.. చివరికి తానూ..

August 22, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.