ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సుభాష్‌చంద్రకు భారీ షాక్‌.. రూ.6.25 కోట్ల చెల్లింపుపై స్టే

September 1, 2026
in Business News, News
0
సుభాష్‌చంద్రకు భారీ షాక్‌.. రూ.6.25 కోట్ల చెల్లింపుపై స్టే

సుభాష్‌చంద్రకు భారీ షాక్‌.. రూ.6.25 కోట్ల చెల్లింపుపై స్టే

Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్రపై దాఖలైన వ్యక్తిగత దివాలా కేసులో రుణదాతలకు చెల్లించాల్సిన మొత్తంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) తాజాగా నిలిపివేసింది. రూ.22,006.57 కోట్ల మేర క్లెయిమ్‌లు ఉండగా.. కేవలం రూ.6.25 కోట్ల చెల్లింపుతో పరిష్కరించేందుకు అనుమతి ఇవ్వడంపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ కేసులో క్రెడిటర్ల నుంచి 80.81 శాతం ఆమోదం పొందిన పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ గతంలో అనుమతి ఇచ్చింది. అయితే, సుభాష్‌చంద్ర కుటుంబంతో సంబంధం ఉన్న ఐదు సంస్థలకు రుణదాతల కమిటీలో 61.78 శాతం ఓటింగ్‌ హక్కు ఉండటం, ఈ ఓటింగ్‌ పరిష్కార ప్రణాళిక ఆమోదంలో ప్రభావం చూపిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి.

డివిజన్‌ బెంచ్‌లోని సభ్యులు భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో కేసులో మూడో సభ్యుడి అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. అనంతరం చెల్లింపు ప్రణాళికకు ఆమోదం లభించింది. దీనిపై రుణదాతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వ్యవహారం మరోసారి ఎన్‌సీఎల్‌టీ ముందుకు వచ్చింది.

కేసులోని వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఎన్‌సీఎల్‌టీ ఏర్పాటు చేసింది. ట్రైబ్యునల్‌ చరిత్రలో ఇలాంటి ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా విచారణ చేపట్టిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గతంలో ఇచ్చిన త్రిసభ్య బెంచ్‌ నిర్ణయంపై స్టే విధించింది. అంతేకాకుండా, సుభాష్‌చంద్ర వ్యక్తిగత హామీదారుగా ఉన్న ఆస్తులను ఎలాంటి పక్షానికీ బదిలీ చేయరాదని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు మార్గం సుగమం చేసింది.

దీంతో సుభాష్‌చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. భారీ మొత్తంలో క్లెయిమ్‌లు ఉన్న కేసులో కేవలం స్వల్ప మొత్తాన్ని చెల్లించే పరిష్కార ప్రణాళికకు సంబంధించిన వివాదం ఇప్పుడు ఐదుగురు సభ్యుల బెంచ్‌ ముందుకు వెళ్లింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BankingBankruptcyBanksBusinessNewsCorporateLawCreditorsDebtEsselGroupFinanceIndiaBusinessInsolvencyNCLTResolutionPlanshivasakthi newsshivasakthimediaSubhashChandraTribunal
ShareTweetSend
Previous Post

ప్రైవేటు చేతుల్లోకి సింగరేణి భూగర్భ గనులు?

Next Post

వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

Related Posts

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి
Crime News

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

September 1, 2026
వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు
Crime News

వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

September 1, 2026
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి
Crime News

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

September 1, 2026
మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Movies

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

September 1, 2026
రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు
World News

రష్యా సైన్యంలో చేరిన భారతీయులకు విషాదం.. 51 మంది ప్రాణాలు కోల్పోయారు

September 1, 2026
రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు
Movies

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
Next Post
వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

September 1, 2026
వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

September 1, 2026
విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై కత్తులతో దాడి

September 1, 2026
మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

మరో ఓటీటీలోకి ‘వదలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

September 1, 2026
వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

వెలిగొండ ప్రవాహంలో బొలెరో కొట్టుకుపోయి ఒకరు గల్లంతు

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.