ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

March 13, 2026
in Andhra Pradesh News, News
0
తిరుమల లడ్డూ వ్యవహారం.. పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తిరుమల లడ్డూ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉన్నందున కోర్టు జోక్యం చేసుకోవడం సముచితం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి విచారణ జరుగుతోందని తెలిపింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో కోర్టు నుంచి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు లేదా ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఉంటే వాటిని సీబీఐ దర్యాప్తు అధికారుల ముందే వెల్లడించాలని సూచించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. దర్యాప్తు పూర్తయ్యే వరకు చట్టపరమైన ప్రక్రియను కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాని ఫలితాలపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra Pradesh NewsBreaking News IndiacbI investigation indiaindia court updatesindian judiciary newslegal news indiaNational News IndiaShivaSakthi Mediashivasakthi newsSIT probesupreme court indiatelugu newstemple administration newstirumala laddu issuetirumala temple newstirupati laddu controversy
ShareTweetSend
Previous Post

ఏఐ దెబ్బకు ఉద్యోగాలు ప్రమాదంలో?..ఒరాకిల్‌లో లేఆఫ్‌ల చర్చ!!

Next Post

సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌లో వివిధ పోస్టుల భర్తీ

Related Posts

Kargil Vijay Diwas
India News

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు
Devotional News

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు
Technology News

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!
Health

కళ్లలో మంట.. పొడిబారుతోందా? కారణాలు ఇవే!

July 25, 2026
కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ
Sports News

కష్టాల నుంచి కామన్వెల్త్‌ పోడియం వరకు.. ఝండూ కుమార్‌ విజయగాథ

July 25, 2026
Next Post
సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌లో వివిధ పోస్టుల భర్తీ

సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌లో వివిధ పోస్టుల భర్తీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

తొలి ఏకాదశి పర్వదినం.. దేవాలయాలకు పోటెత్తిన భక్తులు

July 25, 2026
మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

మారుతీ బ్రెజాలో కొత్త వెర్షన్‌.. ప్రారంభ ధర రూ.7.4 లక్షలు

July 25, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

Kargil Vijay Diwas

Kargil Vijay Diwas

July 26, 2026
పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

పంచాంగం: 26 జులై 2026 (ఆదివారం)

July 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.