ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఒకే తరహా హెచ్చరిక వద్దు.. ఆహార పదార్థాలపై భిన్నమైన లేబుళ్లు ఉండాలి: సుప్రీంకోర్టు

September 12, 2026
in India News, News
0
ఒకే తరహా హెచ్చరిక వద్దు.. ఆహార పదార్థాలపై భిన్నమైన లేబుళ్లు ఉండాలి: సుప్రీంకోర్టు

ఒకే తరహా హెచ్చరిక వద్దు.. ఆహార పదార్థాలపై భిన్నమైన లేబుళ్లు ఉండాలి: సుప్రీంకోర్టు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై ఒకే తరహా హెచ్చరికలను ముద్రించడం కంటే.. వాటిలో ఉండే ఉప్పు, చక్కెర, కొవ్వు పరిమాణం, ఆరోగ్యంపై వాటి ప్రభావం ఆధారంగా భిన్నమైన హెచ్చరికలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, సాధారణ ప్రాసెస్డ్‌ ఫుడ్‌, పరిమిత స్థాయిలో ఉండే ఉత్పత్తులు, మెరుగైన పోషక విలువలున్న ఆహార పదార్థాల మధ్య స్పష్టమైన తేడా వినియోగదారులకు తెలిసేలా లేబుళ్లను రూపొందించాలని సూచించింది.

దేశంలో ప్రాంతీయ భాషలు, అక్షరాస్యత, ప్రజల అవగాహన స్థాయిలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో.. ప్యాకెట్ల ముందు భాగంలో ముద్రించే పోషక సమాచారం కేవలం అక్షరాల రూపంలో కాకుండా చిత్రాల ద్వారా కూడా సులభంగా అర్థమయ్యేలా ఉండాలని జస్టిస్‌ జె.బి. పార్దీవాలా, జస్టిస్‌ కె. వినోద్‌చంద్రన్‌ ధర్మాసనం పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా ఈ హెచ్చరికలు స్పష్టంగా కనిపించేలా చూడాలని తెలిపింది.

తొలి దశలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాల్లో ఏవైనా రెండింటి పరిమాణం అధికంగా ఉన్న ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు, తీయటి పానీయాలపై పోషక విలువల సమాచారాన్ని ముద్రించనున్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. రెండో దశలో ఈ మూడు పోషకాలలో ఏ ఒక్కటి అధికంగా ఉన్న ఉత్పత్తులనూ హెచ్చరికల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. దీనిని అమలు చేసేందుకు ఎంత సమయం పడుతుందో స్పష్టత ఇవ్వాలని ధర్మాసనం కోరింది.

మరోవైపు.. చిన్నారులు అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, ఎక్కువ చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన పదార్థాలకు అలవాటు పడుతున్నారనే ఆందోళనను సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు చేపట్టే పాఠ్యప్రణాళికలు, వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అఫిడవిట్‌లోని అంశాలను పునఃపరిశీలించి పది రోజుల్లోగా మరింత స్పష్టత ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 28కి వాయిదా వేసింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Consumer AwarenessFood LabelsFood Packagingfood safetyFood Safety IndiaFood Warning LabelsFSSAIFSSAI RulesHealth WarningHealthy Eatinghealthy foodIndia newsNutrition LabelsPackaged FoodProcessed FoodSalt Sugar FatSchool Nutritionshivasakthi newsshivasakthimediaSupreme CourtSupreme Court NewsUltra Processed Food
ShareTweetSend
Previous Post

మోదీజీ.. ఒక్క ఫొటో ప్లీజ్‌.. బ్రిక్స్‌లో ఆసక్తికర సన్నివేశం

Next Post

జిన్‌పింగ్‌ వెంటే ‘అంకుల్‌ కై’.. చైనాలో ఈయనకున్న పవర్‌ ఏంటి?

Related Posts

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!
World News

అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!

September 12, 2026
Next Post
జిన్‌పింగ్‌ వెంటే ‘అంకుల్‌ కై’.. చైనాలో ఈయనకున్న పవర్‌ ఏంటి?

జిన్‌పింగ్‌ వెంటే ‘అంకుల్‌ కై’.. చైనాలో ఈయనకున్న పవర్‌ ఏంటి?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.